వర్షంలో తడిస్తే మంచిదా? చెడ్డదా? మీకు తెలియని నిజాలు!

వర్షం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ వర్షంలో తడవాలని అనిపిస్తూ ఉంటుంది.

అయితే.. వర్షంలో తడవడం మంచిదా? చెడ్డదా?  ఈ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

వర్షంలో తడవడం వల్ల శరీరం బయట నుండి చల్లబడుతుంది

కానీ.., శరీరం లోపల వేడి మాత్రం  అలానే ఉండిపోతుంది. ఇది పెద్ద సమస్య

ఈ ఉష్ణోగతల మార్పు కారణంగానే జలుబు, దగ్గు సమస్యలొస్తాయి

 మనలో చాలా మంది తొలకరి వానలో పవర్స్ ఉంటాయి, వ్యాధులు నయం అవుతాయి అని నమ్ముతుంటారు

నిజానికి ఇదంతా అబద్దం. ఎక్కడా సైన్టిఫిక్ గా ఇది ఋజువు కాలేదు

తొలకరి వాన అంటే నైరుతి ఋతువనాల కారణంగా పడేవి

ఇక్కడ మేఘాలలో దుమ్ము, రకరకాల బ్యాక్టీరియా ఉంటాయి.

కాబట్టి.. తొలకరి వర్షంలో తడిస్తే లేనిపోని సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది

పిల్లలని వీలైనంత వరకు వర్షంలో బయటకి పంపకపోవడం బెస్ట్

తప్పనిసరై వర్షంలో తడిచినా.. వెంటనే తలస్నానం చేయడం మంచిది

తెలుసుకున్నారు కదా.. వర్షం సినిమాల్లో చూపించే అంత మంచిది  కాదు. బీ కేర్ ఫుల్.