దొండకాయలు తింటే  తెలివి తేటలు మందగిస్తాయా..  వాస్తవమిదే

Tooltip

అన్ని వేళలా లభించే కూరగాయ దొండకాయ

Tooltip

దొండకాయల విషయంలో ఓ అపోహ ఉంది

Tooltip

వీటిని తింటే బుద్ది మందగిస్తుందని, తెలివి తేటలు రావని చెబుతుంటారు

Tooltip

కానీ అది అవాస్తవం.. ఇందులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి.

Tooltip

విటమిన్ ఎ, బి1,బి2, బి3, బి6, బి9, విటమిన్ సి  పుష్కలంగా లభిస్తాయి. 

Tooltip

కాల్షియం, మెగ్నీషియం, ఐరన్,  ఫాస్పరస్, పొటాషియం వంటి ఖనిజాలు ఉటాయి.

Tooltip

దొండకాయ  రక్తహీనతను తగ్గిస్తోంది.

Tooltip

ఇందులో లభించే పీచు పదార్థం జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేలా చేస్తుంది

Tooltip

ఆస్తమాను నివారించడంలో సహాయకారిగా ఉంటుంది. 

Tooltip

మధుమేహాన్ని కంట్రోల్ చేస్తోంది.

Tooltip

శరీర బరువును నియంత్రించగలిగే శక్తి ఉంది.

Tooltip

ఇవి తింటే జ్ఞాపక శక్తి  ఏ మాత్రం తగ్గదు

Tooltip

మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడకుండా రక్షిస్తుంది.

Tooltip

జలుబు, దగ్గు  దరి చేరవు

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక  సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం