Thick Brush Stroke

వేసవిలో డీహైడ్రేషన్ సమస్యా? బీర్ పక్కన పెట్టి.. ఈ 6 డ్రింక్స్ తాగితే చాలు

Off-white Banner

వేసవికాలంలో భగభగ మండే ఎండల తీవ్రతకు రకరకాల డ్రింక్స్,పానీయాలు వంటివి తీసుకుంటారు.

Off-white Banner

అవి ఏవీ శరీరానకి చల్లదానాన్ని ఇవ్వవు సరి కదా, మరి కొద్దిగా దాహాన్ని పెంచుతాయి.

Off-white Banner

పైగా వాటర్ ఎక్కువగా తాగని వారు ఈ వేసవిలో డీహైడ్రేషన్ సమస్యతో బాధపడుతుంటారు.

Off-white Banner

అలాంటి వారందరికి  శరీరాన్ని చల్లబరిచి, వేడిని నియంత్రించి, కావలసిన పోషకాలు అందించే ఈ డ్రింక్స్ తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజకరం.

Off-white Banner

చెరకు రసం: సహజ తీపి రుచిని కలిగివున్న దీనిలొ నిమ్మకాయలను కలిపి  తీసుకుంటే వేసవి ఎండల నుంచి మంచి ఎనర్జీ వస్తుంది.

Off-white Banner

మజ్జిగ: ఇది వేసవి కాలంలో ప్రతిఒక్కరు ఆహారంలో భాగంగా తీసుకుంటారు. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా..జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

Off-white Banner

పుచ్చకాయ జ్యూస్:  ఈ పుచ్చకాయ జ్యూస్ వేసవి ఎండల్లో మన దాహం తీర్చడమే కాకుండా శరీరానికి కావలసిన అనేక పోషకాలను అందిస్తుంది.

Off-white Banner

మెంతి టీ: మెంతి టీ మన శరీరానికి చాలా చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా..గ్యాస్‌, స్టమక్‌ యాసిడిటి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Off-white Banner

జీలకర్ర నీరు: రోజు  నానబెట్టిన జీలకర్రను నీళ్లలో మరిగించి ఆ నీరును త్రాగడంవలన.. శరీరానికి  చల్లదనాన్ని ఇవ్వడంతో పాటు జీర్ణ సమస్యలను పరిష్కరిస్తుంది.

Off-white Banner

కొబ్బరి నీరు: వేసవి కాలంలో తప్పనిసరిగా తీసుకోవలసిన డ్రింక్ ఏమైనా ఉంది అంటే అది కొబ్బరి నీరే.

Off-white Banner

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం