45 వేలకే ఐఫోన్ 15.. సూపర్ డీల్ మిస్ చేసుకోకండి

iphone

iphone

iphone

ఐఫోన్ కొనాలని చాలా మందికి ఉంటుంది. దీన్ని ఇష్టపడని వారు ఉండరు.

iphone

కానీ దీన్ని కొనాలంటే ఖరీదు ఎక్కువ. ఒక మంచి కాన్ఫిగరేషన్ ఉన్న ఐఫోన్ కొనాలంటే లక్ష పైమాటే.   

iphone

దీని వల్ల ఐఫోన్ కొనడం అనేది చాలా మందికి సాధ్యపడదు.  

iphone

అయితే అప్పుడప్పుడు పలు ఈ కామర్స్ కంపెనీలు ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తుంటాయి.

iphone

తాజాగా ఓ కంపెనీ కూడా ఐఫోన్‌ 15 మీద భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది.

iphone

45 వేల రూపాయలకే ఐఫోన్‌15ని విక్రయిస్తుంది. ఐఫోన్‌ 15 ధర ప్రస్తుతం 79,900 రూపాయలుగా ఉంది.

iphone

పేటీఎం మాల్‌ ఈ భారీ ఆఫర్‌ లో భాగంగా ఐఫోన్ 15ని 45 వేలకే విక్రయిస్తుంది.

iphone

ఐఫోన్‌ 15 మీద ఏకంగా 35 వేల రూపాయలు డిస్కౌంట్‌ ఇస్తుంది.

iphone

దీంతో 79,900 రూపాయలు ఉన్న ఐఫోన్ 15ని 34,960 రూపాయల తగ్గింపుతో పేటీఎం మాల్‌ లో 44,940కే సొంతం చేసుకోవచ్చు.  

iphone

ఐఫోన్ 15 లాంఛ్ అయిన తర్వాత భారీ తగ్గింపు ప్రకటించడం ఇదే తొలిసారి. కాబట్టి కొనే ఉద్దేశం ఉంటే వెంటనే కొనేయండి మరి.