Tooltip

దోమలపై దండయాత్ర..  ఈ చిట్కాలతో  డెంగ్యూ, మలేరియా అవుట్!

Thick Brush Stroke

ఇప్పుడు సీజన్లతో సంబంధం లేకుండా దోముల  వల్ల వచ్చే  మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల ముప్పు పెరుగిపోతుంది.

Thick Brush Stroke

ఇక వాటిని నివారించడం కోసం రకరకాల మస్కిటో కాయిల్స్, రిఫెలెంట్స్, స్ప్రేయింగ్ వంటి కెమికల్ ను ఎక్కువగా ఉపాయోగిస్తారు.

Thick Brush Stroke

ఈ  కెమికల్స్  అనేవి అనారోగ్యాలకు దారితీస్తాయి. కనుక సహజంగా లభించే కొన్ని పదార్థాలతో ఇప్పుడు దోమలకు చెక్ పెట్టవచ్చు.

Thick Brush Stroke

వాటిలో టీ ట్రీ ఆయిల్ కూడా ఒకటి.. దీనిని లోషన్‌ వంటి వాటిలో యాడ్ చేసుకుంటే దాని వాసనకు దోమలు బెడద తగ్గుతుంది.

Thick Brush Stroke

ఇంట్లో నిమ్మగడ్డి మొక్కను పెంచుకున్న దోమలు రావు. దీని నుంచి వచ్చిన వాసన దోమలను ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది.

Thick Brush Stroke

దోమల నివారణకు వేపాకుల పొగ  దివ్య ఔషధంలా పని చేస్తాయి. అలాగే వేప నూనె కూడా చర్మానికి రాసుకున్నా దోమలు కుట్టవు.

Thick Brush Stroke

కర్పూరం  నుంచి వెదజల్లే  ఘాటు వాసనకు దోమల నివారణ తగ్గించవచ్చు.

Thick Brush Stroke

కొబ్బరి నూనెలో  కొద్దిగా నిమ్మరసం, లవంగాలు వేసి గోరువెచ్చగా వేడి చేయాలి. ఆ నూనెను శరీరానికి రాసుకుంటే దోమలు కుట్టవు.

Thick Brush Stroke

లావెండర్ అయిల్ ను బాడీ లోషన్, క్రీమ్‌లకు యాడ్ చేసుకుని చర్మానికి అప్లై చేస్తే దోమలు  దగ్గరకు రావు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం