10 వేల లోపు బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్.. ఐదేళ్లు వేరే ఫోన్ వంక చూడక్కర్లేదు

iDreampost.Com

iDreampost.Com

10 వేల లోపు బడ్జెట్ లో బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్ కావాలా?

iDreampost.Com

ఐదేళ్ల పాటు స్మూత్ గా పని చేసే స్మార్ట్ ఫోన్ కావాలా?

iDreampost.Com

అయితే ఇన్ఫినిక్స్ కంపెనీ అందిస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ మీ కోసమే.

iDreampost.Com

ఇప్పుడు ఏ ఫోన్ అయినా  సరే ఏడాది తర్వాత పెర్ఫార్మెన్స్ పరంగా వీక్ అయిపోతుంది.

iDreampost.Com

కానీ ఇన్ఫినిక్స్ కంపెనీకి చెందిన హాట్ 50 ఫోన్ మాత్రం ఐదేళ్ల పాటు బెస్ట్ గా పని చేస్తుందట.

iDreampost.Com

ఐదేళ్ల పాటు స్మూత్ పెర్ఫార్మెన్స్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది.

iDreampost.Com

స్మార్ట్ ఫోన్ టీయూవీ ఎస్యూడీ నుంచి 5 ఏళ్ల ఏ లెవల్ ఫ్లుయెన్సీ రేటింగ్ దక్కించుకుంది.

iDreampost.Com

ఈ రేటింగ్ అనేది  ఫోన్ పెర్ఫార్మెన్స్ సమర్ధతను సూచిస్తుంది.

iDreampost.Com

ఇది ఐపీ54 స్ప్లాష్ ప్రూఫ్ రేటింగ్ తో వస్తుంది.

iDreampost.Com

తడి చేతులతో టచ్ చేసినా పని చేసేలా  టచ్ స్క్రీన్ డిస్ప్లేని రూపొందించారు.

iDreampost.Com

ఈ స్మార్ట్ ఫోన్ ని  సెప్టెంబర్ 5న లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

iDreampost.Com

లాంచ్ సమయంలో  10 వేల లోపు బడ్జెట్ లో ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.