భారతదేశంలోనే టాప్ 10  రిచెస్ట్ నగరాలు ఇవే!

310 ట్రిలియన్ డాలర్స్ జీడీపీతో దేశంలోనే టాప్ సిటీగా ముంబై ఉంది. బాలీవుడ్, టెక్స్ టైల్, ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, టూరిజం నుంచి భారీగా ఆదాయం వస్తుంది.  

167 బిలియన్ డాలర్స్ జీడీపీతో ఢిల్లీ రెండవ స్థానంలో ఉంది. టూరిజం, బ్యాంకింగ్, హోటల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, టూరిజం నుంచి ఆదాయం వస్తుంది

150 బిలియన్ డాలర్స్ జీడీపీతో కోల్కతా మూడవ స్థానంలో ఉంది. మైనింగ్, సిమెంట్, వ్యవసాయం, టెక్స్ టైల్, టూరిజం నుంచి ఆదాయం వస్తుంది.  

83 బిలియన్ యూఎస్బీ డాలర్స్ జీడీపీతో బెంగళూరు నాల్గవ స్థానంలో ఉంది. ఐటీ, బ్యాంకింగ్, స్టీల్, సిమెంట్, మైనింగ్, టూరిజం నుంచి ఆదాయం వస్తుంది.  

74 బిలియన్ యూఎస్ డాలర్స్ జీడీపీతో హైదరాబాద్ ఐదవ స్థానంలో ఉంది. విద్యా రంగం, టూరిజం, మ్యానుఫ్యాక్చరింగ్ వంటి ప్రధాన పరిశ్రమల నుంచి ఆదాయం వస్తుంది.

66 బిలియన్ డాలర్స్ జీడీపీతో చెన్నై 6వ స్థానంలో ఉంది. టూరిజం, సాఫ్ట్ వేర్, ఆటోమొబైల్, మెడికల్ రంగం వంటి వాటి నుంచి ఆదాయం వస్తుంది.

64 బిలియన్ డాలర్స్ జీడీపీతో అహ్మదాబాద్ 7వ స్థానంలో ఉంది. టెక్స్ టైల్స్, పెట్రోకెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, టూరిజం నుంచి భారీ ఆదాయం వస్తుంది.  

48 బిలియన్ డాలర్స్ తో పుణె 8వ స్థానంలో ఉంది. ఆటోమోటివ్, కెమికల్ ఇండస్ట్రీస్, విద్యా రంగం, టూరిజం వంటి వాటి నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది.

40 బిలియన్ యూఎస్ డాలర్స్ జీడీపీతో సూరత్ 9వ స్థానంలో ఉంది. టెక్స్ టైల్స్, కెమికల్స్, డైమండ్ కటింగ్, టూరిజం వంటి వాటి నుంచి ప్రధాన ఆదాయం వస్తుంది.

26 బిలియన్ డాలర్స్ జీడీపీతో వైజాగ్ 10వ స్థానంలో ఉంది. ఫిషింగ్, పెట్రోకెమికల్స్, ఫెర్టిలైజర్స్, టూరిజం నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది.