ఇండియాలో మనిషి చేతిలో రూపుదిద్దుకున్న అద్భుత కట్టడాలు

భారతదేశం ఎన్నో అద్భుతాలకు నిలయం.

మన దేశంలో ఎన్నో అబ్బురపరిచే కట్టడాలు, నిర్మాణాలు ఉన్నాయి.

వీటిల్లో కొన్ని సహజంగా ఏర్పడినవి అయితే..

మరి కొన్నింటిని మనిషి అద్భుతంగా తీర్చిదిద్దాడు.

మనుషుల చేతిలో ప్రాణం పోసుకున్న అలాంటి అద్భుతాల జాబితా మీ కోసం

unakoti త్రిపుర

కోణార్క్ సూర్య దేవాలయం, ఒడిశా

విజయ విట్టల దేవాలయం, హంపి, కర్ణాటక

ఛత్రపతి శివాజీ టెర్మినస్, ముంబై మహారాష్ట్ర

జంతర్ మంతర్, జైపూర్, రాజస్థాన్

బృహదీశ్వరాలయం, తంజావూరు, తమిళనాడు

మైసూర్ ప్యాలెస్, కర్ణాటక

లివింగ్ రూట్ వంతెనలు, చిరపుంజీ, మేఘాలయ

ధోలా సడియా వంతెన, అస్సాం