ఇన్ స్టాగ్రామ్  లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన ఇండియన్ సెలబ్రిటీస్.. తెలుగు హీరోస్ కి ఎంత మంది అంటే..?

విరాట్ కోహ్లీ   269.24 మిలియన్స్

ప్రియాంక చోప్రా 91.21 మిలియన్స్

నరేంద్ర మోడీ 91.21 మిలియన్స్

శ్రద్ధా కపూర్ 89.84 మిలియన్స్ 

దీపికా పడుకోణె 79.29 మిలియన్స్ 

సల్మాన్ ఖాన్ 68.97 మిలియన్స్

దిశా పటాని 61.33 మిలియన్స్ 

కృతి సనన్   57.81 మిలియన్స్

సచిన్ టెండుల్కర్ 48.8 మిలియన్స్

మహేంద్ర సింగ్ ధోని 48.31 మిలియన్స్ 

షారుఖ్ ఖాన్ 47.04 మిలియన్స్  

రష్మికా మండన్న 43.22 మిలియన్స్ 

రోహిత్ శర్మ 38.73 మిలియన్స్ 

అమితాబ్ బచ్చన్ 37.58 మిలియన్స్ 

టీమ్ ఇండియా 33.38 మిలియన్స్

సురేష్ రైనా 27.42 మిలియన్స్

అల్లు అర్జున్ 26.32 మిలియన్స్

రామ్ చరణ్ 23.22 మిలియన్స్ 

విజయ్ దేవరకొండ 21.67 మిలియన్స్ 

ప్రభాస్ 12.4 మిలియన్స్