ఓస్టెర్ మష్రూమ్‌ ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా!

సాధారణంగా పుట్టగొడుగులు (మష్రూమ్స్) ఎన్నో రకాలున్నాయి.

మష్రూమ్స్ ఆరోగ్యానికి దివ్య ఔషదంగా పనిచేస్తాయని నిపుణులు అంటుంటారు.

ఒక్కో పుట్టగొడుగు ఒక్కో రుచి, ఆకృతిలో ఉంటాయి.

బటన్ మష్రూమ్స్ కన్నా.. ఓస్టెర్ మష్రూమ్స్ మంచి రుచి ఉంటాయి.

మష్రూమ్స్ శాకాహారమే అయినా.. ఇందులో ఖనిజాలు, విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

ఓస్టెర్ మష్రూమ్ లో తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాల వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

పుట్టగొడుగుల్లో యాంటీ - డయాబెటీక్ గుణాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు

రుచితో పాటు పోషకాలు, విటమిన్లు ఓస్టెర్ మష్రుమ్స్ లో ఉంటాయని అంటున్నారు పోషకాహార నిపుణులు

షుగర్, చెడు కొలెస్ట్రాల్, బీపీ స్థాయి తగ్గించడంలో బాగా పనిచేస్తుంది

పుట్టగొడుగులు తింటే ఎముకలు బలంగా ఉంటాయి

తరుచూ మష్రూమ్స్ తినడం వల్ల క్యాన్సర్ కి చెక్ పెట్టవొచ్చు

విటమిన్ డీ లెవల్స్ పెరిగేలా చేస్తుంది. రక్త హీనత నుంచి కాపాడుతుంది.

ఇందులో ఉండే బి గ్రూప్ విటమిన్ జ్ఞాపక శక్తి బాగా పనిచేసేలా చేస్తుంది.