నిమ్మకాయతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో మీకు తెలుసా.!

నిమ్మలో ఎక్కువగా విటమిన్ సి ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

ప్రతి రోజు గోరు వెచ్చని నీటితో పాటు లెమన్ జ్యూస్ ను తీసుకుంటు శరీరం చురుకుగా ఉంటుంది.

తరుచుగా నిమ్మకాయను తీసుకోవడం వలన శరీరంలో ఏర్పడ్డ మాలినలు తొలగించుకోవచ్చు.

అలాగే ఈ లెమన్ జ్యూస్ వల్ల మన జీర్ణ క్రియ సులువు అవుతుంది.

మూత్ర పిండలో రాళ్ళు కూడా లేకుండా చేయడానికి ఈ నిమ్మ కాయ ఎంతో ఉపయోగపడుతుంది.

ఇక లెమన్ లో లెమన్ లో అద్భుతమైన ఆరోగ్యంతో పాటు సౌందర్య రహస్యం కూడా దాగి ఉంది.

ప్రతిరోజు లెమన్ జ్యూస్ ను ముఖానికి రాసుకుంటే.. ముఖం కంతి వంతగా మెరుస్తుంది.

ఇందులో విటమిన్ సి,బి, క్యాల్షియం , మెగ్నీషియం, పోటాషియం ,ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి.

ఇక లెమన్ ను ప్రతి రోజు మో చేయి, మోకాళ్లు కు రుద్దితే నలుపు రంగు పోతుంది.

లెమన్ జ్యూస్ లో దూదిని ముంచి కంటి క్రింద, ముఖానికి  రాయడం వల్ల ముఖం పై నల్లటి మచ్చలు, కంటి క్రింద నల్లని వలయాలు పోతాయి.

దీంతోపాటు బరువు తగ్గాలి అనుకునే వారు లెమన్ జ్యూస్ తాగడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.

లెమన్ లో పోటాషియం అధికం గా ఉండడం వల్ల ఇది రక్త పోటు నివారణ అవుతుంది.

అయితే లెమన్ జ్యూస్ ను పరగడుపును తీసుకోరాదు.