మధుమేహులకు వరం తాటి తేగలు.. వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

White Frame Corner
White Frame Corner
White Frame Corner
White Frame Corner

చలికాలంలో విరివిరిగా కనిపించే వాటిలో తేగలు ఒకటి. తాటి టెంకలు నాటితే వచ్చే మొలకలనే తెగలు అని పిలుస్తాము.

White Frame Corner
White Frame Corner
White Frame Corner
White Frame Corner

తేగల్లో పోషకాలు మాత్రం మెండుగా నిండి ఉంటాయి. క్యాల్షియం, పొటాషియం, ఐరన్‌, విటమిన్ సి, విటమిన్ బి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తేగల్లో లభిస్తాయి.

White Frame Corner
White Frame Corner
White Frame Corner
White Frame Corner

తేగల్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. జీర్ణ క్రియ సక్రమంగా జరిగేలా చూస్తుంది.

White Frame Corner
White Frame Corner
White Frame Corner
White Frame Corner

మధుమేహం వ్యాధి ఉన్న వారు తేగలను తినడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రణలో ఉంటాయి.

White Frame Corner
White Frame Corner
White Frame Corner
White Frame Corner

తేగల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. తేగలను డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎముకల బలంగా తయారవుతాయి.

White Frame Corner
White Frame Corner
White Frame Corner
White Frame Corner

తేగల్లో ఐరన్ కంటెంట్‌ రిచ్ గా ఉంటుంది. అందువల్ల తేగలను తింటే రక్తహీనత సమస్య పరార్ అవుతుంది.  

White Frame Corner
White Frame Corner
White Frame Corner
White Frame Corner

తేగలు తినడం వల్ల బ్లడ్ క్యాన్సర్ వంటివాటిని అడ్డుకోవచ్చు. వీటిని తరచూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్యసమస్యలు దరిచేరవు.

White Frame Corner
White Frame Corner
White Frame Corner
White Frame Corner

తేగల్లో ఉండే విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో రక్షక భటులైన తెల్లరక్తకణాల సంఖ్యను పెంచుతుంది. 

White Frame Corner
White Frame Corner
White Frame Corner
White Frame Corner

వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నిస్తున్న వారికి తేగలు ఉత్తమమైన ఆహారంగా చెప్పుకోవచ్చు. 

White Frame Corner
White Frame Corner
White Frame Corner
White Frame Corner

ఆకలిని నియంత్రించే శక్తి దీనికి ఉంటుంది. నాలుగు తేగలు తింటే త్వరగా ఆకలి వేయక, అధిక ఆహారం తినకుండా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.