సీజనల్ వ్యాధుల బారిన పడకూడదంటే.. ఇవి ఉండాల్సిందే.

iDreampost.Com

వర్షాకాలం మొదలైంటే  చాలు రోగాలు వ్యాప్తి చెందుతుంటాయి

iDreampost.Com

సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధులు ఇంట్లో ఒక్కరినైనా టచ్ చేయాల్సిందే

iDreampost.Com

జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్,తీవ్రమైన తలనొప్పి, గొంతు, కడుపు నొప్పి వస్తుంటాయి

iDreampost.Com

వాతావరణ మార్పుల వల్ల  ఈ వ్యాధులు ఈజీగా వ్యాపిస్తుంటాయి.

iDreampost.Com

వీటి నుండి త్వరగా కోలుకునేందుకు కొన్ని ఆయుర్వేద చిట్కాలు ఉన్నాయి.

iDreampost.Com

చాలా వరకు మన ఇంట్లో లభించే పదార్థాలతోనే ఫ్లూలను అరికట్టవచ్చు.

iDreampost.Com

అందులో తొలి వరుసలో నిలుస్తుంది పసుపు. పసుపు దివ్య ఔషధం అని అందరికీ తెలుసు

iDreampost.Com

పసుపు ఎన్నో సమస్యలను చెక్ పెడుతుంది

iDreampost.Com

కడుపులో మంట నొప్పి, కీళ్ల నొప్పులు, గొంతు నొప్పి, దగ్గు, జలుబుతో సతమతమౌతుంటే..

iDreampost.Com

గోరు వెచ్చని పాలలో చిటికెడ్ పసుపు కలుపుకుని తాగితే మంచి ఫలితాలుంటాయి

iDreampost.Com

అలాగే అల్లం లేదా సొంటి పొడి కూడా మంచి ఔషధంగా పనిచేస్తుంది

iDreampost.Com

గొంతు నొప్పి, అజీర్తిని మటుమాయం చేస్తుంది

iDreampost.Com

ఉసిరి లేదా ఎండు ఉసిరి కూడా ఫ్లూ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.

iDreampost.Com

అవిసెగింజలు ఇంట్లో ఈ సమయంలో నిల్వ చేసుకోవడం మంచిది.

iDreampost.Com

బ్యాక్టరీయా ఇన్ఫెక్షన్లను దరి చేరనివ్వవు అవిసె గింజలు

iDreampost.Com

తులసి ఆకులు నమలడం లేదా టీగా చేసుకుని తాగడం వల్ల కూడా శరీరానికి ఎంతో ఉపశమనంగా ఉంటుంది.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం