తూటాల్లా పేలుతున్న యాత్ర-2  డైలాగ్స్ ఇవే!

యాత్ర 2 సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.

2009 నుంచి 2019 మధ్య ఏపీలో జరిగిన రాజకీయాలు, జగన్ ప్రయాణం నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు.

ఈ మూవీలో హైలెట్ గా నిలిచిన టాప్ డైలాగ్స్ మీకోసం..

జగన్ సూసైడ్ బాంబర్ లాంటి వాడు. వాడు పోతూ.., మనలని తీసుకుని పోతాడు

కడపోళ్ళకి ఎండలు.. కష్టాలు కొత్త కావు

నాయకులకి తెలిసినంతగా కార్యకర్తలకి రాజకీయాలు తెలియవు

రాజకీయాలు నాయకులకే కార్యకర్తలకు తెలియవు

పిల్లిని అడవి లో వదిలినా అది పిల్లే పులిని బోనులో పెట్టినా అది పులే సర్

మనం పోరాడుతున్నది చంద్రబాబుతో ఆయన్ని తక్కువ అంచనా వేయద్దు

గెలిచిన వాడు నిద్రపోవచ్చు గెలవాలి అనుకునే వాడు కాదు

సార్.. పిల్లలు అందరికీ ఈ మిషన్స్ పెట్టించాలంటే రూ.200 కోట్లు ఖర్చు అవుద్ది YSR: డబ్బుది ఏముందయ్యా? ఏదో ఒక మూల నుండి వస్తాయి నేను సీఎంగా ఉండి కూడాఈ మంచి పని చేయకపోతే ఇక అధికారం ఎందుకు?

జగన్: నాకు ఏమైనా చెప్పాలా నాయనా? YSR:  చుట్టూ చేరి జై కొట్టే నాయకులను నమ్ముకుని లీడర్ అవ్వాలని అనుకోకు జగన్ జనం అవసరాలు తెలుసుకో, ఆ జనాన్నే నమ్ముకో

జగన్ రెడ్డి కడపోడు సర్ శత్రువు మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని నిర్ణయించుకున్న తరువాత   వాళ్ళు నాశనం అయిపోతారని తెలిసినా.. శత్రువుకి తల వంచరు సర్

పోలీసోల్లు ఎన్ని దెబ్బలు కొట్టినా న్యాయం వైపే నిలబడ్డావు సురేశ్ ఏ పోలీస్ అయితే నిన్ను అవమానించాడో అదే పోలీస్ చేత నీకు సెల్యూట్ కొట్టిస్తాను  

నేను విన్నాను.. నేను ఉన్నాను