OTTలో ఉన్న టాప్- 10 బెస్ట్ రేటెడ్ అడ్వెంచర్స్ ఫిల్మ్స్!

మీరు ఇప్పటి వరకు ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చూసుంటారు.

సినిమా చరిత్రలో ప్రపంచవ్యాప్తంగా చాలానే మూవీస్ కి మంచి రేటింగ్ దక్కింది.

అయితే వరల్డ్ వైడ్ గా టాప్ రేటింగ్ దక్కిన సినిమాలు ఏంటో మీకు తెలుసా?

అసలు అంత మంచి రేటింగ్ దక్కించుకున్న సినిమా ఏ ఓటీటీల్లో ఉన్నాయో తెలుసా?

ఇప్పటివరకు IMDBలో టాప్ రేటింగ్ దక్కిన మొదటి 10 మూవీస్ ఏవో చూద్దాం.

ది డార్క్ నైట్- 9/10  (నెట్ ఫ్లిక్స్)

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: రిటర్న్ ఆఫ్ ది కింగ్- 9/10  (నెట్ ఫ్లిక్స్- అమెజాన్- జియో)

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది ఫెలో షిప్ ఆఫ్ ది రింగ్- 8.9/10 (నెట్ ఫ్లిక్స్- అమెజాన్- జియో)

ఇన్ సెప్షన్- 8.8/10  (నెట్ ఫ్లిక్స్ అమెజాన్- జియో)

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్- ది టూ టవర్స్-  8.8/10  (నెట్ ఫ్లిక్స్- అమెజాన్- జియో)

ఇన్టర్ స్టెల్లర్- 8.7/10  (నెట్ ఫ్లిక్స్- అమెజాన్- జియో)

స్టార్ వార్స్: ఎపిసోడ్ 5- ది ఎంపైర్ స్ట్రైక్స్ బ్యాక్- 8.7/10 (అమెజాన్ ప్రైమ్)

స్టార్ వార్స్: ఎపిసోడ్ 4- ది న్యూ హోప్- 8.6/10 (అమెజాన్ ప్రైమ్)

టెర్మినేటర్ 2: ది జడ్జిమెంట్ డే- 8.6/10  (జియో సినిమా)

10. ది లైన్ కింగ్- 8.5/10 (అమెజాన్ ప్రైమ్ వీడియో)