ఎంత జీతం వస్తున్నా..  డబ్బులు మిగలడం లేదా? ఇలా చేయండి!

ఈ రోజుల్లో సేవింగ్స్ చాలా ముఖ్యం

కానీ.., ఎంత జీతం వస్తున్నా కొందరు రూపాయి కూడా  దాచుకోలేకపోతున్నారు

నెల జీతం ఆ నెలకి సరిపోతుంది అని ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు

మీరు కూడా ఇంకా సేవింగ్స్  స్టార్ట్ చేయలేదు అంటే డేంజర్ లో ఉన్నట్టే

అసలు.. వచ్చే జీతంలోనే సేవింగ్స్ ఎలా  చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం

ఈరోజుల్లో ముందుగా కావాల్సింది..  EMI మొత్తాలను తగ్గించుకోవడం

అవసరం లేని షాపింగ్ కి దూరంగా ఉంటే.. దీనికి పరిష్కారం దొరికినట్టే

ఇక.. వచ్చే జీతంలో కనీసం 20 శాతం అయినా.. పక్కన పెట్టుకొని మిగతా ఖర్చులు చూసుకోవాలి

అనవసరమైన అప్పులు పెట్టుకోవద్దు. హంగులు, ఆర్భాటాలకు పోవద్దు

విలాసాలకు పెట్టే ఖర్చుని వీలైనంత తగ్గించుకోండి

నెలలో ఎక్కువ సార్లు బయట తినే అలవాటు ఉంటే వెంటనే మానేయండి.

బంధువులు, స్నేహితులు, పార్టీలు లాంటి ఎమోషన్స్  కంట్రోల్ చేసుకోండి

అవసరమైన కమిట్మెంట్స్ పూర్తిగా పెట్టేసుకోండి. దీని వల్ల ప్రతి నెల ఆటోమేటిక్ గా ఖర్చులు తగ్గిపోయి, సేవింగ్స్ పెరుగుతాయి.