Tilted Brush Stroke

ఎండాకాలం  శరీరం చల్లగా ఉండాలంటే.. ఈ పండ్లను తినండి..!

Tooltip

ఎండకాలం మొదలైంది.. సూర్యడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.

Tooltip

వేసవి కాలంలో వడదెబ్బకి గురై వాంతులు, విరేచనాలతో హాస్పిటల్స్ లో జాయిన్ అవుతారు 

Tooltip

వేసవిలో అధిక వేడి తగ్గించడానికి కొన్ని రకాల పండ్లు తింటే ఎంతో ఉపశమనం పొందుతారు.

Tooltip

పుచ్చకాయ పండులో 90 శాతం నీరు ఉంటుంది.. దీని వల్ల శరీరం చల్లబడి హైడ్రెటెడ్ గా ఉంటారు

Tooltip

పుచ్చకాయ తింటే జీర్ణ సంబంధింత సమస్యలు తొలగిపోతాయి.. సమ్మర్ సీజన్ లో తరుచూ ఈ పండు తింటే చాలా మంచిది

Tooltip

మామిడి పండ్లు జ్యూస్  తాగడం వల్ల  హీట్ స్ట్రోక్ వచ్చే  అవకాశం ఉండదు.

Tooltip

ఎండాకాలంలో దొరికే  మల్బరీ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Tooltip

మల్బరీ పండ్లు మధుమేహంతో బాధపడేవారు తింటే చాలా మంచిది.

Tooltip

స్ట్రాబెర్రీ లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సీ పుష్కలంగా ఉంటాయి. వేసవిలో ఈ పండ్లు తింటే ఒంట్లో వేడి తగ్గిపోతుంది.

Tooltip

వేసవిలో కీర దోసకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇవి తింటే హైడ్రేటెడ్ గా ఉంటారు.

Tooltip

కర్బూజ పండులో  విటమిన్ఎ ఉంటుంది. ఇది జ్యూస్  చేసుకొని తాగితే శరిరంలో వేడి తగ్గి..  రీ ఫ్రెష్ గా ఉంచుతుంది. 

Tooltip

కర్పూజ జ్యూస్  తాగడం వల్ల మెదడుకి ఆక్సీజన్ సరఫరా బాగా జరిగి.. ఒత్తిడి తగ్గుతుంది.