త్వరగా పిల్లలు పుట్టాలంటే.. ఈ ఆహారాన్ని తీసుకోండి..!

Tooltip

ప్రస్తుతం మనిషి ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలో సంతానలేమి కూడా ఒకటి.

Tooltip

పూర్వం సంతానలేమి సమస్య చాలా తక్కువ మందిలో ఉండేది.

Tooltip

ప్రస్తుత జీవనశైలీ, ఆహారపు అలవాట్లు కారణంగా సంతానోత్పత్తి పెద్ద సమస్యగా మారింది.

Tooltip

కొన్ని రకాల ఆహార పదార్ధాలు తీసుకుంటే త్వరగా పిల్లలు పుడతారని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Tooltip

ఆకు కూరలు తిన్నడం వల్ల పునరుత్పత్తి అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి.

Tooltip

మహిళలు తమ ఆహారంలో  ఆకు కూరలను తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి

Tooltip

బీన్స్ లో లీన్ ప్రోటీన్ అండ్ ఐరన్ పుష్కలంగా ఉంటాయి.

Tooltip

బీన్స్ సంతానోత్పత్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

Tooltip

డ్రై ఫ్రూట్స్  కూడా త్వరగా గర్భం దాల్చడానికి తోడ్పడతాయి.

Tooltip

డ్రై ఫ్రూట్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.

Tooltip

ఫ్రూట్స్  రోగ నిరోధక శక్తి పెంచడంతో పాటు సంతానోత్పత్తిని మెరుగుపర్చడంలో సాయపడతాయి.

Tooltip

నారింజ, కివీ, స్ట్రాబెర్రీ వంటి పండ్లను ఆహారంలో చేర్చుకోవడం మంచిది.

Tooltip

మరికొన్ని ఇతర ఆహార పదార్థాలను తీసుకోవడం వలన సంతానోత్పత్తి కలుగుతుంది.

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం