Chat Box

షుగర్ వ్యాధి నుండి తప్పించుకోవాలంటే.. ఈ రైస్ తీసుకోవడం బెటర్

Circled Dot
Banner With Dots
Pink Blob

ఎక్కువ మంది రెగ్యులర్‌గా వైట్ రైస్‌తో వండిన అన్నాన్ని తింటారు

Circled Dot
Banner With Dots
Pink Blob

కానీ వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ చాలా మిన్న. ఇది పోషకాల గని.

Circled Dot
Banner With Dots
Pink Blob

బ్రౌన్ రైస్ అనేది పొట్టు తీసిన.. పాలిస్ చేయని బియ్యం.

Circled Dot
Banner With Dots
Pink Blob

ఇది ఓ సూపర్ ఫుడ్ లాంటిది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి.

Circled Dot
Banner With Dots
Pink Blob

జింక్, మెగ్నీషియం, ఇనుము, కాల్షియం, సెలినీయం వంటి ఖనిజాలు మాత్రమే కాదు విటమిన్ బB1, B 2, B3, B6, విటమిన్ E, K ఉంటాయి. 

Circled Dot
Banner With Dots
Pink Blob

బ్రౌన్ రైస్ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని నివారించొచ్చు.

Circled Dot
Banner With Dots
Pink Blob

కొలస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి.. బరువును తగ్గించే శక్తి బ్రౌన్ రైస్‌కు ఉంది.

Circled Dot
Banner With Dots
Pink Blob

జీర్ణ క్రియకు సహాయపడుతుంది.

Circled Dot
Banner With Dots
Pink Blob

బ్రౌన్ రైస్‌ దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

Circled Dot
Banner With Dots
Pink Blob

ఇందులో ఉండే సెలీనియం.. ధైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తుంది.

Circled Dot
Banner With Dots
Pink Blob

బ్రౌన్ రైస్‌లో కాల్షియం మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది

Circled Dot
Banner With Dots
Pink Blob

పార్కిన్సన్స్ లేదా అల్జీమర్స్ వంటి రోగాలను దూరం చేస్తుంది

Banner With Dots
Pink Blob

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం