మీ డైట్‌లో ఇవి చేర్చితే..  పడక గదిలో తిరుగేలేదిక!!

iDreampost.Com

ప్రస్తుతం బిజీ లైఫ్ లో చాలా మంది మగాళ్ల దాంపత్య జీవితం గందరగోళంగా ఉందంటున్నారు

iDreampost.Com

ముఖ్యంగా పడక గదిలో సామర్థ్యం తగ్గడంతో భాగస్వామిని మెప్పించలేకపోతున్నట్లు బాధపడుతున్నారు

iDreampost.Com

పురుషుల్లో ఆ సామర్థ్యం రెట్టింపు కావాలంటే.. మంచి ఫుడ్ తీసుకోవాలని నిపుణులు అంటున్నారు

iDreampost.Com

ఆహారం, నిద్ర, వ్యాయామం పురుషుల్లో సామర్థ్యం పెంచుతుందని అంటున్నారు నిపుణులు

iDreampost.Com

యాలకులు ఉత్సాహం, లిబిడో, శక్తిని పెంచి పురుషుల్లో పటుత్వాన్ని పెంచుతాయని అంటున్నారు నిపుణులు

iDreampost.Com

యాలకులు తినడం వల్ల జననేంద్రియాలకు రక్తప్రసరణ పెరిగి అంగస్తంభన సమస్యకు చెక్ పెడుతుంది.

iDreampost.Com

దానిమ్మ గింజలు కీలకమైన టెస్టోస్టిరాన్ హార్మోన్ ను ఉత్పత్తి చేసి అంగస్తంభన ఎక్కువ సమయంలో ఉండేలా చేస్తుంది.

iDreampost.Com

అంగస్తంభన లోపం భారిన పడకుండా అమైనో ఆమ్లాలు కోడిగుడ్డు ద్వారా పుష్కలంగా లభిస్తుంది.

iDreampost.Com

 బెర్రీ పండ్లు టెస్టోస్టిరాన్ ను జింగ్ నియంత్రిస్తుంది..ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు రక్త ప్రసరణ బాగా జరిగి అంగస్తంభన సమస్యలు లేకుండా చేస్తాయి

iDreampost.Com

నారింజ పండ్లలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. పురుషుల్లో మంచి పటుత్వాన్ని పెంచుతుంది.

iDreampost.Com

సీజనల్ గా దొరికే పుచ్చకాయ ఎన్నో పోషకపదార్ధాలు ఉన్నాయి..  పురుషుల్లో ఆ శక్తిని పెంచడానికి దోహదం చేస్తుంది.

iDreampost.Com

మగాళ్లు పడకగదిలో భాగస్వామిని మెప్పించాలంటే దూమపానం, జంగ్ పుడ్, ఆల్కాహాల్,డ్రగ్స్ వాటిని పూర్తిగా నిషేదించాలని అంటున్నారు నిపుణులు

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం