రోజు ఈ పొడిని తీసుకుంటే.. కొవ్వు మొత్తం మంచులా కరిగిపోతుంది

Thick Brush Stroke

ఈకాలంలో ప్రపంచంలో అధిక మందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు.

Thick Brush Stroke

ఇది ఒక్కటి చాలు.. మిగతా అనారోగ్య సమస్యలు దాడి చేయడానికి. 

Thick Brush Stroke

గుండె సంబంధింత వ్యాధులు, షుగర్‌ వంటి అనారోగ్య సమస్యలకు మూల కారణం  అధిక బరువు

Thick Brush Stroke

ఇ​​క బరువు తగ్గడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు.

Thick Brush Stroke

డైట్‌ ఫాలో కావడం.. ఎక్సర్‌సైజ్‌లు చేయడం చేస్తారు.

Thick Brush Stroke

అలాంటి వారి కోసమే వైద్యులు ఓ పొడి గురించి చెబుతున్నారు.

Thick Brush Stroke

పోషకాహారం తీసుకుంటూ.. అరగంట వ్యాయామం చేస్తూ..  ఈ పొడిని తీసుకుంటే

Thick Brush Stroke

ఆ పొడి తయారీ కోసం అవిసె గింజలు, జీలకర్ర, సోంపు, కరివేపాకు తీసుకోవాలి.

Thick Brush Stroke

2 స్పూన్ల కరక్కాయ పొడి, అరస్పూన్‌ ఇంగువ, అరస్పూన్‌ సైంధవ లవణం వేసి కలపాలి.

Thick Brush Stroke

గోరు వెచ్చని నీటిలో కలిపి ప్రతి రోజు తీసుకోవాలి. 

Thick Brush Stroke

దీన్ని రోజు తీసుకుంటే.. త్వరగా బరువు తగ్గుతారు.