Tooltip

ఈ ఆహరం తీసుకుంటే కళ్లద్దాలు విసిరి పక్కన పడేయొచ్చు!

Thick Brush Stroke

సర్వేంద్రియానం నయనం ప్రదానం అనే సామెత అందరికి తెలుసు.

Thick Brush Stroke

అంటే మనిషి శరీరంలో కళ్ళు అతిముఖ్య పాత్రను పోషిస్తాయి. 

Thick Brush Stroke

ఈరోజుల్లో పెద్ద వాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు అందరు కంటి సమస్యలతో బాధపడుతున్నారు. 

Thick Brush Stroke

ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వలన ఈ ఇబ్బందులు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి.

Thick Brush Stroke

కంటి చూపుని మెరుగుపరచు కోవాలంటే .. ఈ ఆహార పదార్ధాలను మీ డైట్ లో యాడ్ చేసుకోవాల్సిందే.

Thick Brush Stroke

వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది అరటిపండ్ల గురించి.. 

Thick Brush Stroke

అరటి పండ్లలో పొటాషియం అనే పోషకం పుష్కలంగా లభిస్తుంది. ఇది కంటి సమస్యలను దూరం చేస్తుంది. 

Thick Brush Stroke

బొప్పాయి, మామిడి పండ్లు, వీటిలో లుటీన్, జియాక్సంతిన్ అనే యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి.

Thick Brush Stroke

ఇవి బ్లూ లైట్ నుండి కంటిని రక్షించడంలో బాగా పనిచేస్తాయి.

Thick Brush Stroke

నిమ్మ, నారింజ, బత్తాయి, ద్రాక్షపండ్లు వీటిలో  విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.

Thick Brush Stroke

దీని వలన వయస్సు సంబంధిత  దృష్టి లోపాలు, కంటి శుక్లాలు కూడా మెరుగవుతాయి. 

Thick Brush Stroke

ఇక బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, క్రాన్‌బెర్రీస్ , బ్లాక్‌బెర్రీస్ లాంటి  పండ్లు కంటి ఆరోగ్యాన్ని ముఖ్య పాత్ర పోషిస్తాయి. 

Thick Brush Stroke

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం