Off-white Banner

రోజూ వీటిని తీసుకుంటే.. థైరాయిడ్ కు చెక్ పెట్టవచ్చు.

Thick Brush Stroke

చాలామంది మహిళలు ఈ థైరాయిడ్ సమస్యలతో బాధపడుతుంటారు.

Thick Brush Stroke

థైరాయిడ్ శరీరంలో హార్మోను సమతుల్యం లోపించడం వలన ఏర్పాడుతుంది.

Thick Brush Stroke

ఈ థైరాయిడ్ సమస్య వల్ల శ్వాసవ్యవస్థ, గుండె, నాడీ, జీర్ణవ్యవస్థ, సంతానోత్పత్తి వ్యవస్థ పై ప్రభావం ఉంటుంది.

Thick Brush Stroke

అలసట, నెలసరి సక్రమంగా రాకపోవడం,సమస్యలు ఎదుర్కొంటారు.

Thick Brush Stroke

థైరాయిడ్‌ కంట్రోల్‌లో ఉంచుకోవాలంటే.. ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.

Thick Brush Stroke

థైరాయిడ్ ను అదుపు చేయడంలో మజ్జిగ ఎంతగానో సహాయపడుతుంది.

Thick Brush Stroke

కుంకుమపువ్వును పాలలో కలిపి తీసుకుంటే థైరాయిడ్ సమస్యను కంట్రోల్ ఉంచవచ్చు.

Thick Brush Stroke

థైరాయిడ్ సమస్య ఉన్నవారు రోజూ అరటిపండు తింటే.. అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది.

Thick Brush Stroke

అంజీర్, ఖర్జూరం వంటవి తీసుకున్న థైరయిడ్ లెవల్స్ ను బ్యాలెన్సడ్ గా ఉంచుతుంది.

Thick Brush Stroke

థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు కంటి నిండ నిద్ర చేస్తే ఎంతో ఆరోగ్యకరం అని నిపుణులు చెబుతున్నారు.

Thick Brush Stroke

ఇలా మంచి నిద్ర చేయడం వలన హోర్మోన్లను బ్యాలెన్స్ చేయండంలో సహాయపడుతుంది.

Thick Brush Stroke

థైరాయిడ్ సమస్య ఉన్నవారు.. క్యాబేజీ, బ్రోకలీ,కాలీఫ్లవర్, తినకుడాదు.

Thick Brush Stroke

దుంపలు చిలగడదుంపలు, వంటివి తినకూడదు.

Thick Brush Stroke

గమనిక: ఇది కేవలం  అవగాహన కోసం మాత్రమే.. ఏవైనా సందేహాలుంటే నిపుణులని సంప్రదించాలి.