రోజు వీటిని తీసుకుంటే.. ఈ సమస్యలన్నీ మాయం.

Thick Brush Stroke

వంటింటి మసాలా దినుసుల్లో నల్ల మిరియాలు కూడా ఒకటి. వీటిని రోజు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

Thick Brush Stroke

వీటిలో మెగ్నీషియం, ఐరన్‌, పొటాషియం, సి, కె విటమిన్లు, ఫైబర్‌ వంటి పోషకాలనేవి అధికంగా ఉంటాయి.

Thick Brush Stroke

వీటితో పాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ గుణాలు కూడా పుష్కలంగా కలిగి ఉన్నాయి.

Thick Brush Stroke

ముఖ్యంగా నల్ల మిరియాల పొడిలో నల్ల ఉప్పు నిమ్మరసం కలిపి తీసుకుంటే గ్యాస్, అసిడిటీ సమస్యల నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

Thick Brush Stroke

పైగా ఇవి  మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.

Thick Brush Stroke

అలాగే వేడి చేసిన నువ్వుల నూనెలో నల్లమిరియాలు వేసి ఆ నూనె చల్లారిన తర్వాత మర్దన చేస్తే కీళ్ల నోప్పులకు మంచి ఉపశమనం లభిస్తుంది.

Thick Brush Stroke

ఇక స్ట్రోక్, క్యాన్సర్, మధుమేహం, మెడ నొప్పితో బాధపడుతున్న వారు నెయ్యి, నల్ల మిరియాల పొడిని కలిపి వాడితే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు.

Thick Brush Stroke

నల్ల మిరియాలలోని పెపరిన్‌ అనే రసాయనం ఇన్సులిన్‌ ఉత్పత్తి చేయడం వలన రక్తంలో చక్కెర స్థాయిని పెరగకుండా చూస్తుంది.

Thick Brush Stroke

అయితే నల్ల మిరియాల్లో విటమిన్ ఎ, ఫ్లేవనాయిడ్స్, కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.  

Thick Brush Stroke

దీని వలన మహిళ్లలో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి ఉపశమనం కలిగిస్తుందని అనేక పరిశోధనల్లో తేలింది.

Thick Brush Stroke

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం