రోజూ 15 నిమిషాలు సైకిల్ తొక్కితే ఈ వ్యాధులన్నీ మటుమాయం!

iDreampost.Com

జీవనశైలి మార్పుల కారణంగా ఇప్పుడు చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు.

iDreampost.Com

ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా,  ఫిట్ గా మారాలన్నా పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు వర్కౌట్లు చేయడం కూడా ముఖ్యం.

iDreampost.Com

జిమ్ , యోగా లాంటివి చేసే తీరిక ఉన్న వాళ్లు చేసుకోవచ్చు. అలా కాదు తక్కువ టైమ్ లోనే ఫిట్ గా మారాలంటే సైక్లింగ్ బెస్ట్ ఆప్షన్ అని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.

iDreampost.Com

సైక్లింగ్ వల్ల చాలా లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

iDreampost.Com

 15 నిమిషాలు సైకిల్ తొక్కితే మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి మెరుగవుతుందని అంటున్నారు.

iDreampost.Com

సైక్లింగ్ వల్ల వెన్ను నొప్పి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

iDreampost.Com

 రోజూ సైకిల్ తొక్కడం వల్ల మీరు మరింత యంగ్గా కనిపిస్తారు.

iDreampost.Com

సైక్లింగ్ వల్ల డిప్రెషన్, స్ట్రెస్, యాంగ్జైటీ, అలసట లాంటి మానసిక సమస్యలు దూరమై మీరు హుషారుగా ఉంటారని నిపుణులు అంటున్నారు.

iDreampost.Com

క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయడం వల్ల పెద్ద ప్రేగు క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

iDreampost.Com

సైక్లింగ్ వల్ల కాలి కండరాలు, హిప్స్, హ్యామ్ స్ట్రింగ్స్ వంటి శరీర భాగాలు మరింత దృఢంగా మారతాయి. దీంతో రోజంతా యాక్టివ్ గా ఉంటారు.

iDreampost.Com

ప్రతి రోజూ 30 నిమిషాల పాటు సైకిల్ తొక్కితే బాడీలో గ్లూకోజ్ లెవల్స్ తగ్గి టైప్-1, 2 షుగర్ నియంత్రణలో ఉంటుంది.గా ఉంటారు.

iDreampost.Com

 వెయిట్ లాస్ కోసం ప్రయత్నించే వారికి సైక్లింగ్ బెస్ట్ వర్కౌట్. గంట పాటు సైకిల్ తొక్కితే ఏకంగా 1,200 కిలోలు బర్న్ అవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

iDreampost.Com

సైక్లింగ్ చేసేటప్పుడు హార్ట్ బీట్ సరిగ్గా ఉంటుంది. ఇది గుండె సమస్యలను దూరం చేస్తుంది.

iDreampost.Com

iDreampost.Com

గమనిక:  ఇది అవగాహన కోసం మాత్రమే. ఎక్స్​పర్ట్స్ సలహా తీసుకొని సైక్లింగ్ చేయడం మంచిది.