వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే తినక మానరు.

iDreampost.Com

పప్పు ధాన్యాలైన కందులు, పెసలు, శనగలు, మినుములు ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

iDreampost.Com

పప్పు ధాన్యాల్లో తక్కువగా వాడే వాటిల్లో ఉలవలు ఒకటి.

iDreampost.Com

ఒకప్పుడు పశువులకు దాణాగా ఉలవలను పెట్టేవారు. ఇప్పుడు వంటకాల్లో ఒకటిగా మారింది.

iDreampost.Com

ఉలవచారు వంటకం చాల ఫేమస్ అనే చెప్పొచ్చు.

iDreampost.Com

ఉలవల్లో పిండి పదార్థాలు, ప్రోటీన్స్, పీచుపదార్థాలు ఉంటాయి.

iDreampost.Com

బీకాంప్లెక్స్ విటమిన్స్ తో పాటు కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలుంటాయి.

iDreampost.Com

ఉలవలను చారుగా,  ఉడకపెట్టి గుగ్గిళ్ల గా కూడా తీసుకుంటారు.

iDreampost.Com

ఎదిగే వయసు పిల్లలకు ఉలవలకు మించిన మేలైన పోషకాహారం మరొకటి లేదు.

iDreampost.Com

ఉలవలను ఉడికించి, మొలకలెత్తించి, వేయించి పొట్టు తీసితిన్నప్పుడు పోషకాల విలువ మరింత పెరుగుతుంది.

iDreampost.Com

కిడ్నీలో రాళ్లతో బాధపడేవారు ఉలవలు తింటే రాళ్లు కరిగి పనితీరు మెరుగుపడుతుంది.

iDreampost.Com

ఇవి క్తంలో చక్కెర స్థాయి నియంత్రణకు సహాయపడతాయి.

iDreampost.Com

వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లూ, ఖనిజ లవణాలూ చర్మాన్నీ, జుట్టునీ ఆరోగ్యంగా ఉంచుతాయి.

iDreampost.Com

తరచూ ఉలవలను తీసుకొంటే త్వరగా జీర్ణ శక్తి మెరుగుపడుతుంది.

iDreampost.Com

ఊపిరితిత్తుల్లో పేరుకుపోయి గట్టిపడిన కఫాన్ని పలుచబరచటంలో ఉలవలు ఉపయోగపడతాయి.

iDreampost.Com

మూత్రంలో మంటతో ఇబ్బంది పడేవారు ఉలవచారుతో ఉపశమనం పొందొచ్చు.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం