పాషన్ ఫ్రూట్
ప్రయోజనాలు తెలిస్తే
అస్సలు వదులిపెట్టారు.
పండ్లలో చాలా రకాలు ఉండగా.. ఇటీవలే బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఒక కొత్త పండు పేరే పాషన్ ఫ్రూట్.
ఈ పాషన్ ఫ్రూట్ ఊదా రంగులోనూ, పసుపు రంగులోనూ లోపల గుజ్జు, గింజలతో నిండి ఉంటుంది.
ఇక ఈ పాషన్ ఫ్రూట్ లో కావలసిన పోషకాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగివున్నాయి.
ఈ పాషన్ ఫ్రూట్ లో విటమిన్ సి, విటమిన్ ఎ, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి.
ఈ పండును తీసుకోవడం వలన రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఆరోగ్యకరమైన చర్మానికి సహాకరిస్తుంది.
ఈ పాషన్ ఫ్రూట్ జీర్ణవ్యవస్థను క్రమబద్ధీకరించడానికి, ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
ఈ పాషన్ ఫ్రూట్ జీర్ణవ్యవస్థను క్రమబద్ధీకరించడానికి, ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
మధుమేహంతో సహా అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
ఈ పాషన్ ఫ్రూట్ అనేది కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే శ్వాస సమస్యలు తొలగిపోతాయి.
గమనిక :
ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం