పచ్చి బొప్పాయితో ప్రయోజనాలు ఎన్నో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు.

Tooltip

పండిన బొప్పాయి కంటే పచ్చి బొప్పాయి తినడం ద్వారా చాలా ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

Tooltip

ఈ పచ్చి బొప్పాయి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది.

Tooltip

ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బీ, విటమిన్ సీ మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, మాంగనీస్ పోషకాలు ఉన్నాయి.

Tooltip

దీనిలో ఉండే ఫైబర్‌ కంటెంట్‌,యాంటీ ఆక్సిడెంట్ల వల్ల రక్త ప్రసరణ బాగా జరిగే అవకాశం ఉంటుంది. 

Tooltip

ఈ పచ్చి బొప్పాయి తింటే.. జీర్ణ ప్రక్రియను ప్రోత్సాహించడంతో పాటు  కీళ్ల సమస్యలకు కూడా చెక్‌ పెడుతుంది. 

Tooltip

బరువు తగ్గలనుకునే వాళ్లకి ఈ పచ్చి బొప్పాయి ఎంతగానో సహాయపడుతుంది.

Tooltip

పేగులలో , కడుపులో ఇబ్బందికర పరిస్థితిని అధిగమించడానికి ఈ పచ్చి బొప్పాయి దివ్య ఔషాధంలా పని చేస్తుంది.

Tooltip

పచ్చి బొప్పాయి తినడం వలన చర్మం పై ఉన్న  సోరియాసిస్, మొటిమలు, స్కిన్ పిగ్మెంటేషన్, వంటి  మచ్చలు ముఖం పై తొలిగి కాంతివంతంగా మెరుస్తుంది.

Tooltip

తాజా ఆకుపచ్చ బొప్పాయి రసం తీసుకోవడం వలన ఎర్రబడిన టాన్సిల్స్‌కు చికిత్సగా పనిచేస్తుంది.

Tooltip

పచ్చి బొప్పాయిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ వలన ఆస్తమా, ఆస్టియా ఆర్థరైటిస్, గౌట్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న రోగులకు సహాయపడుతుంది

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం