Tooltip

కోడిగుడ్లు తింటే కలిగే లాభాలు తెలిస్తే రోజూ గుటుక్కుమనిపించేస్తారు!

Off-white Banner

గుడ్డు చేసిన మేలు దాన్ని పెట్టిన కోడి కూడా చేయదు అని అంటారు.

Off-white Banner

ప్రతిరోజూ గుడ్డు తింటే చికెన్ కన్నా ఎక్కువ పోషకపదార్ధాలు అందుతాయని నిపుణులు అంటున్నారు.

Off-white Banner

రోజుకు ఒకటీ రెండు గుడ్లు తినడం పూర్తి సురక్షితమే కాక మంచి ఆరోగ్యం

Off-white Banner

కోడి గుడ్లు ఆమ్లెట్, ఉడికించి లేదా పలు రకాలుగా వంటలు చేసుకొని తింటారు.

Off-white Banner

గుడ్లు తినడం ద్వారా శరీరంలో మంచి కొలెస్ట్రాల్ గా పిలిచే లిపోప్రోటిన్ (HDL) పెరుగుతుంది.

Off-white Banner

HDL కొలెస్ట్రాల్ తగినంత స్థాయిలో ఉంటే.. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి

Off-white Banner

కోడి గుడ్లలో విటమిన్ బి12, బి5, బయోటన్, రిబో ఫ్లోవిన్, బి కాంప్లెక్స్, విటమిన్ D పుష్కలంగా ఉంటాయి

Off-white Banner

ఇవి ఎంజైమ్ ఉత్పత్తిని పెంచి జుట్లు, చర్మం, గోళ్ల ఆరోగ్యకరమైన పెరుగుదలను ప్రోత్సహిస్తాయి

Off-white Banner

మనిషి శరీరానికి కావాల్సిన తొమ్మిది అమైనో ఆమ్లాలను కలిగిన ఏకైక ఆహారం గుడ్డు

Off-white Banner

గుడ్లలో ల్యూటిన్, జియాక్సంతిన్ అనే యాంటీ యాక్సిడెంట్లు ఉండటం వల్ల మన కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది

Off-white Banner

గుడ్లలో విటమిన్ D పుష్కలంగా ఉంటుంది.. ఇది ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది

Off-white Banner

నిత్యం కోడి గుడ్లు తింటే గుండె నుంచి చర్మం వరకు ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Off-white Banner

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం