నేరేడు పండుతో కలిగే ఆ ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు!

Tooltip

అనారోగ్యాలను నివారించి, ఆరోగ్యాన్ని మేలు చేసే పండ్లల్లో నేరేడు కూడా ఒకటి.

Tooltip

నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండ్లలో అనేక పోషకాలు దాగివున్నాయి.

Tooltip

అయితే ఈ నేరేడు పండు మాత్రమే కాదు, వాటి ఆకులు, బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. 

Tooltip

వీటిలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, విటమిన్ సి, విటమిన్ బి వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. 

Tooltip

అలాగే ఈ నేరేడు పండ్లను తినటం వలన చాలా కాలంగా కడుపులో పేరుకుపోయిన మలినాలను బయటకు పోవటానికి సహాయం చేస్తాయి.

Tooltip

దీనితో పాటు పేగుల్లో చుట్టుకుపోయిన వెంట్రుకలను కోసేసి బయటికి పంపే శక్తి నేరేడు పళ్ళకు ఉంది.

Tooltip

ఇక ఈ నేరేడు పండ్లు శరీరానికి చలవను కూడా అందించడంతో పాటు రోగ నిరోదకశక్తిని పెంచుతుంది.

Tooltip

అంతేకాకుండా ఈ నేరేడు పళ్లు అనేవి మూత్ర సంబంధ సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

Tooltip

ఇక వెన్నునొప్పి, నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు ఉన్నవారు ఈ నేరేడు తింటే ఆ నొప్పులు నయం అవుతాయి.

Tooltip

ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు మంచి ఔషధంగా పనిచేస్తాయి.

Tooltip

అలాగే  నేరేడు పండ్లను అధిక బరువు ఉన్నవారు, మధుమేహం రోగులు సైతం వీటిని రోజుకు ఆరు నుంచి ఎనిమిది దాకా తినవచ్చు.

Tooltip

అయితే నేరేడు పండ్లను గర్భిణీలు ఎటువంటి పరిస్థితులలో తినకూడదు

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం