అరటికాయతో ఎన్ని లాభాలో తెలిస్తే.. ప్రతిరోజూ తింటారు!

Thick Brush Stroke

చాలా మంది అరటికాయను వంటల్లో వాడుతుంటారు.

Thick Brush Stroke

అయితే.. అరటి కాయతో చేసిన కర్రీని చాలా మంది ఇష్టంగా తింటారు

Thick Brush Stroke

కానీ, అరటికాయతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం.. దాన్ని ప్రతి రోజూ తింటారు.

Thick Brush Stroke

అరటిలో గుండెకు మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

Thick Brush Stroke

ఇది రక్తంలో షుగర్‌ లెవెల్స్‌ నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.

Thick Brush Stroke

ఇందులోని పొటాషియం కండరాల సంకోచం, రక్తపోటును నియత్రిస్తుంది.

Thick Brush Stroke

అరటి పండుతో పోలిస్తే.. అరటి కాయలో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది.

Thick Brush Stroke

ఇందులో ఉండే పెక్టిన్‌, రెసిస్టెంట్‌ స్టార్స్‌ భోజనం తర్వాత బ్లడ్‌ షుగర్‌ని కంట్రోల్‌ చేస్తుంది.

Thick Brush Stroke

అరటిలో ఉంటే యాంటీ ఆక్సిడెంట్లు బాడీలోని ఫ్రీ రాడికల్స్‌, ఆక్సీకరణ నష్టం నుంచి కాపాడుతాయి.

Thick Brush Stroke

అరటిలో విటమిన్‌ C, బీటా కెరోటిన్‌, ఫైటో న్యూట్రియెంట్లు ఉంటాయి.

Thick Brush Stroke

అరటిలో ఉంటే విటమిన్‌ B6, ఫైబర్‌ ప్రీ డయాబెటిక్‌ వల్ల షుగర్‌ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది.

Thick Brush Stroke

షుగర్‌ పేషెంట్స్‌ రక్తంలో గ్లూకోజ్‌ను కంట్రోల్‌ చేస్తుంది.

Thick Brush Stroke

ఇందులో ఉంటే డైటరీ ఫైబర్‌ కారణంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం