Medium Brush Stroke

అతిగా శృంగారంలో పాల్గొంటే ఈ సమస్యలు వస్తాయట!

Sex problems

Sex problems

Tooltip

మనిషి శరీరానికి ఆకలి, దాహం ఎలాంటివో శృంగారం కూడా అలాంది

Sex problems

Sex problems

Tooltip

మనిషి అవసరాల్లో శృంగారం కూడా ముఖ్యమైనదే.

Sex problems

Sex problems

Tooltip

దీని వలన మానసిక స్థితిని పెంపొందించే హార్మోన్లు రిలీజ్ అవుతాయి.

Sex problems

Sex problems

Tooltip

ప్రతి ఒక్కరిలో శృంగార సామర్థ్యం అనేది భిన్నంగా ఉంటుంది.

Sex problems

Sex problems

Tooltip

కొందరు ఎక్కువ సార్లు  శృంగారంలో పాల్గొంటే సమస్యలు వస్తాయనే అపోహతో ఉంటారు.

Sex problems

Sex problems

Tooltip

అయితే ఎక్కువగా శృంగారంలో పాల్గొంటే  ప్రమాదం లేదని కొందరు నిపుణులు చెబుతున్నారు

Sex problems

Sex problems

Tooltip

కానీ ప్రతి వ్యక్తికి కొన్ని శారీరక లక్షణాలు ఉంటాయి.. వాటి వలన ఇబ్బందులు వస్తాయంట.

Sex problems

Sex problems

Tooltip

అతిగా శృంగారం చేస్తే..ముఖ్యంగా కొన్ని రకాల సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.

Sex problems

Sex problems

Tooltip

ఎక్కువ శృంగారం చేస్తే...స్త్రీ జననేంద్రియ ప్రాంతం వాపు ఉంటుంది

Sex problems

Sex problems

Tooltip

శృంగారంలో ఇబ్బందిగా ఉన్నప్పుడు వెంటనే దూరంగా ఉండండి.

Sex problems

Sex problems

Tooltip

ఈ సమస్య  తగ్గే వరకు కార్యంలో పాల్గొనకపోవడం మంచింది. ఎక్కువసార్లు కార్యంలో పాల్గొంటే లూబ్రికేషన్ తగ్గి కార్యం బాధాకరంగా ఉంటుంది.

Sex problems

Sex problems

Tooltip

దాని వల్ల మీరు శృంగార సమయంలో ఇబ్బంది పడతారు.

Sex problems

Sex problems

Tooltip

ఎక్కువగా కార్యంలో పాల్గొంటే మహిళల్లో మూత్రాశయం, యోని ఇన్ఫెక్సన్స్ ప్రమాదం పెరుగుతుంది.

Sex problems

Sex problems

Tooltip

ఇలా ఏదైనా సమస్య వస్తే.. వైద్యులను వెంటనే సంప్రదించాలి.

ఈ కథనాలు  ఆ వ్యక్తులు పంచుకున్న అనుభవాలను మాత్రమే. ఇది ఎవరినీ ఉద్దేశించినది కాదు.