ఈ లక్షణాలు ఉంటే మీకు థైరాయిడ్ ఉన్నట్టే!  చెక్ చేసుకోండి!

 థైరాయిడ్.. ఇప్పుడు ప్రతి మహిళను వేధిస్తున్న రోగం.

ఇండియాలో సుమారు 42 మిలియన్ల మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారట

ఇందులో రెండు రకాలు ఉన్నాయి హైపర్ థైరాయిడ్, హైపో థైరాయిడ్

మరీ థైరాయిడ్ని ఎలా గుర్తించాలి అనుకుంటున్నారా..?

జుట్టు రాలిపోతుంది. అలాగే కొద్ది పనికే అలసట నెలకొంటుంది

మలబద్దకం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు

శరీరంలో కొలస్ట్రాల్ లెవల్స్ పెరిగి.. బరువు పెరుగుతుంటారు

హైపర్ థైరాయిడ్ అయితే బరువు తగ్గుతుంటారు

వీరు ఎక్కువ చలిని, అలాగే వేడిని కూడా తట్టుకోలేరు

చర్మం పొడి బారిపోతూ ఉంటుంది

కండరాల బలహీనత, నొప్పి వంటివి ఏర్పడుతుంటాయి

నిద్ర పట్టక పోవడం వంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి.

కంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా చూపు మందగిస్తుంది.

టెన్షన్, చికాకు కలుగుతూ ఉంటుంది

ఈ లక్షణాలు ఉంటే.. ఓసారి డాక్టర్‌ను సంప్రదించడం మేలు

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం