Tooltip

ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే.. షుగర్ 100కి రావాల్సిందే..!

Thick Brush Stroke

ప్రస్తుతం మారుతున్న జీవన విధానంతో చిన్న వయసులోనే షుగర్ వ్యాధి వస్తోంది

Thick Brush Stroke

మఖ్యంగా ఉరుకుల పరుగుల జీవితం కావడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పచ్చు.

Thick Brush Stroke

షుగర్ అనేది వంశపారంపర్యంగా కూడా వచ్చే ప్రమాదం ఉంది.

Thick Brush Stroke

షుగర్ ఉందని తెలిశాకా ఆహరపు అలవాట్లు, జీవన విధానం కచ్చితంగా మారిపోవాలి.

Thick Brush Stroke

ఉదయాన్నే లేవడం వ్యాయామం చేయడం అలవరచుకోవాలి.

Thick Brush Stroke

ముఖ్యంగా రోజులో కనీసం 40 నిమిషాల పాటు స్పీడ్ వాకింగ్ చేయాలి.

Thick Brush Stroke

టీలు, కాఫీల్లో పంచదార వేసుకోవడం పూర్తిగా మానేయాలి.

Thick Brush Stroke

తీపి పదార్థాలు, స్వీట్స్, షుగర్ కంటెంట్ ఉండే పదార్థాలు తినకూడదు.

Thick Brush Stroke

ఉదయం 8 లోపు టిఫిన్ మాత్రం కడుపు నిండా చేయచ్చు.

Thick Brush Stroke

మధ్యాహ్నం భోజనంలో 2 చపాతీలు, చిన్న కప్పు రైస్, కూర ఎక్కువ తీసుకోవాలి.

Thick Brush Stroke

రాత్రి 7 గంటల్లోపు భోజనం చేయాలి.

Thick Brush Stroke

రాత్రి భోజనంలో మిల్లెట్స్ తినడం అలవాటు చేసుకోవాలి.

Thick Brush Stroke

గమనిక: ఈ టిప్స్ కేవలం అవగాహనం కోసం మాత్రమే. పూర్తి జాగ్రత్తల కోసం వైద్యులను సంప్రదిస్తే మంచిది.