సొరకాయ తింటే.. ఆ రోగాలు మీ దరిదాపుల్లోకి కూడా రావు!

మనం ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అనేక రకాల కూరగాయాలను తీసుకుంటాము

అలానే ఎన్నో రకలా కూరగాయాలు మనల్ని అనారోగ్యం పాలు కాకుండా చేస్తాయి.

మన ఆరోగ్యాన్నని కాపాడే వాటిల్లో సొరకాయ ప్రధానమైనది.

సొరకాయలో ఉండే పోషక పదార్థాలు మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.

సొరకాయలో కాల్షియం, పాస్పరస్‌, విటమిన్ – C, B.కాంప్లెక్క్ష్ లు  లబిస్తాయి.

సొరకాయలో పీచు పదార్ధం ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి.

సొరకాయను తినడం వల్ల శరీరలోని వేడి తగ్గుతోంది

అలానే సొరకాయను ఆహారంగా తీసుకోవడంతో జీవక్రియలను క్రమబద్దం చేస్తుంది.

సొరకాయ గుండె సంబంధిత వ్యాధులను అరికడుతుంది.

ఈ సొరకాయను తినడం వల్ల కఫాం,అధిక బరువు వంటి సమస్యలను తగ్గిస్తుంది

మన అందాన్ని మరింత పెంచడంలో సొరకాయ కీలక పాత్ర పోషిస్తుంది.

వాంతులు, విరేచనాల సమస్యలకు సొరకాయ ప్రధానంగా పని చేస్తుంది.

రోజూ సొరకాయ జ్యూస్‌ను తాగుతుంటే షుగర్‌ లెవల్స్‌ను కంట్రోల్‌ చేయవచ్చు.

లివర్ ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవాలంటే సొరకాయను ఆహార రూపంలో తీసుకోవాలి.

అయితే ఏదైనా ఆరోగ్యసమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మేలు