ఈ ఒక్క పండు తింటే అన్ని సమస్యలకు చెక్ పెట్టొచ్చు..

Floral Pattern
Floral Pattern

నోని పండు గురించి చాలా తక్కువ  విని ఉంటారు. కానీ దీని వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి.

Floral Pattern
Floral Pattern

తెలుగులో దీనిని తొగరు పండు అని  అంటారు.

Floral Pattern
Floral Pattern

దీనిలో విటమిన్ C, E, బోయోటిన్ , ఫోలేట్ లాంటి ఎన్నో  పోషకాలు లభిస్తాయి.

Floral Pattern
Floral Pattern

ఇక నోని పండ్లలో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి.

Floral Pattern
Floral Pattern

వ్యాయామానికి ముందు  ఈ నోనీ పండ్ల జ్యూస్ ను తాగితే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది.

Floral Pattern
Floral Pattern

అలాగే అర్థరైటిస్‌ లాంటి  అనేక కీళ్ల సమస్యలతో భాధపడేవారికి ఇదొక దివ్య ఔషధం లాంటిది.

Floral Pattern
Floral Pattern

అంతే కాకుండా నోనీ పండ్లలో పొటాషియం బాగా లభిస్తుంది.

Floral Pattern
Floral Pattern

దీనితో హైపర్‌టెన్షన్, బీపీ లాంటి సమస్యలను తగ్గించడానికి కూడా ఈ పండ్లు ఉపయోగపడతాయి.

Floral Pattern
Floral Pattern

పైగా ఈ  జ్యూస్ ని తాగడం వలన.. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది.

Floral Pattern
Floral Pattern

ఇక సీజనల్ గా వచ్చే వ్యాధుల బారిన పడకుండా.. శరీరంలో ఇమ్మ్యూనిటీని పెంచడానికి కూడా నోనీ పండు బెస్ట్

Floral Pattern
Floral Pattern

అలాగే మొటిమలు , మచ్చలు లాంటి చర్మ సంబంధిత వ్యాధుల నుంచి కూడా ఈ పండ్లు రక్షిస్తాయి.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం