Thick Brush Stroke

వేసవిలో మాత్రమే దొరికే ఈ పండు తింటే.. ఏడాది అంతా ఆరోగ్యం!

Off-white Banner

వేసివిలో దొరికే మామిడిపండ్లతో పాటు.. కేవలం ఈ సీజన్ లోనే దొరికే ఆప్రికాట్స్ కూడా ప్రత్యేకమే.

Off-white Banner

ఈ పండ్లు కేవలం  మే నుండి జూలై వరకు మాత్రమే వస్తుంటాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ పండ్లకు చాలా డిమాండ్ ఉంది.

Off-white Banner

ఆప్రికాట్స్ చూడడానికి చిన్నగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి మాత్రం ఎంతో మేలు చేస్తాయి.

Off-white Banner

 అలాగే దీని రుచి తినడానికి  తీపి మరియు పులుపుగా ఉంటుంది.

Off-white Banner

ఆప్రికాట్స్ తినడం వలన శరీరంలో మలబద్ధకం, అజీర్తి, చర్మ సంబంధిత సమ్యల నుంచి ఉపశమనం లభిస్తోంది. 

Off-white Banner

ఆప్రికాట్స్‌లో విటమిన్ సి, ఎ, ఫైటోన్యూట్రియెంట్స్ ఉంటాయి. 

Off-white Banner

ఆప్రికాట్స్ లో  యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించడం వలన.. చర్మ రక్షణకు ఇది చాలా మేలు చేస్తుంది. 

Off-white Banner

ఆప్రికాట్స్‌లో సుమారు 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది.

Off-white Banner

శరీరంలో కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.

Off-white Banner

వీటిలో శరీరానికి సరిపడా ఐరన్ ఎక్కువగా లభిస్తోంది. 

Off-white Banner

ఈ ఆప్రికాట్స్ ఎండినవి, పచ్చివి రెండు రకాలుగా ఉంటాయి.

Off-white Banner

ఈ రెండు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. 

Off-white Banner

ఈ పండ్లలో ఫైబర్, పొటాషియం, విటమిన్ సి ఉన్న కారణంగా గుండె సంబంధిత వ్యాధుల నుంచి  కూడా బయటపడొచ్చు.

Off-white Banner

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం