Thick Brush Stroke

సమ్మర్‌లో ఈ ఫ్రూట్ తింటే.. వడదెబ్బ నుండి తప్పించుకోవచ్చు

వేసవిలో లభించే మరో అరుదైన ఫ్రూట్ వాటర్ యాపిల్

చెట్టుకు గుత్తుగుత్తులుగా కాస్తూ..  కలర్ ఫుల్‌గా కనువిందు చేస్తుంటాయి

గ్రీన్, రెడ్, పింక్ కలర్స్‌లో లభిస్తుంటాయి.

పువ్వులు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

వీటిని రోజ్ యాపిల్ అని కూడా పిలుస్తుంటారు.

వీటితో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో వాటర్ యాపిల్ అన్న పేరు వచ్చింది.

ఇందులో ఎన్నో షోషక విలువలు ఉన్నాయి.

వాటర్ యాపిల్‌లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు,  ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి

ఇందులో ఉండే యాంటిఆక్సిడెంట్స్ గుండె జబ్బులను దరి చేరనివ్వవు.

డయాబెటిక్ ఉన్న వారు ఈ ఫ్రూట్ తింటే మంచి ఫలితాలుంటాయి

వేసవిలో ఈ ఫ్రూట్స్ తినడం వల్ల వడదెబ్బ కొట్టదు

కొవ్వును కరిగించి,  బరువును తగ్గిస్తుంది

మల బద్దకం సమస్యలను నివారిస్తుంది.

విటమిన్ C తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది

రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

చర్మం పొడి బారనీయదు వాటర్ యాపిల్

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం