ఈ ఫుడ్ తింటే శృOగారంలో మీకు ఏ సమస్యలు ఉండవు!

దాంపత్య జీవితంలో శృOగారం ఎంతో ముఖ్యమైనది.. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే శృOగారంలో ఎలాంటి సమస్యలు ఉండకూడదని అంటారు.

ఇటీవల చిన్న వయసులోనే చాలా మందికి లైంగిక సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా అంతస్తంభన విషయంలో విఫలం కావడం.

 హైపర్ టెన్షన్, పార్కిన్సన్ వ్యాధి, హార్మోన్ల సమతుల్యత కోసం మెడిసన్స్ వాడే వారిలో తరుచూ అంగ స్తంభన సమస్య కనిపిస్తుంది.

ఉపిరి తిత్తుల వ్యాధి, ఆస్తమా, షుగర్, వెరికోసిల్, హైడ్రోసిల్, నాడీ సంబంధిత వ్యాధులు ఉన్నవారికి అంగస్తంభన సమస్యలు తీవ్రంగా ఉంటాయి.

వీటన్నింటిని అధిగమించాడినికి కొంతమంది రెగ్యూలర్ గా వయగ్రా వాడుతుంటారు.. కానీ అది సైడ్ ఎఫెక్ట్స్. భవిష్యత్ లో ప్రమాదం అంటున్నారు నిపుణులు

మన ఇంట్లో దొరికే ఫుడ్ తోనే ఈ సమస్యలకు చెక్ పెట్టవొచ్చని అంటున్నారు వైద్యనిపుణులు

ఉల్లిపాయ తినడం వల్ల శరీరం మొత్తం రక్త ప్రసరణ మెరుగుపడి అంగంలోని సరిపడినంత బ్లడ్ ఫ్లో అవుతుంది.

కుంకుమ పువ్వు తింటే పురుషుల్లో మంచి లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.

ఉదయం పూట ఎండలో గడిపే వారికి అంగస్తంభన సమస్యలు రావు.. ఎందుకుంటే ఉదయం ఎండలో విటమిన్ - డి ఉంటుందని నిపుణులు అంటున్నారు.

గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రిరాడికల్స్ తొలగిస్తాయి. దీని ప్రభావం అంగస్తంభనపై బాగా కనిపిస్తుంది.

బూడిద గుమ్మడికా, ముల్లంగి, ములక్కాడలు తినడం వల్ల అంగ స్తంభన, వీర్యాభివృద్దికి సహాపడతాయి.

పురుషాంగం గట్టిపడటానికి కొబ్బరి నీళ్లు కూడా ఎంతో మేలు చేస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు.

అంగ స్తంభన, లైంగిక సమస్యలు తీరడానికి కౌజు పిట్ట గుడ్లను తింటే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.

 జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, ఆక్రోట్లు వంటివి క్రమం తప్పకుండా తింటే శృOగారపై ఆసక్తి పెరగడంతో పాటు భావప్రాప్తి పొందుతారు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం