Thick Brush Stroke

ఇవి తింటే వయాగ్రా  జోలికి వెళ్లరు! ఇక తగ్గేదే లే!

ఇటీవల కాలంలో ఎన్నో కారణాల వల్ల పురుషుల్లో లైంగిక శక్తి తగ్గుతుందని అంటున్నారు.

ముఖ్యంగా అంగస్తంభన సమస్య. దీంతో లైంగిక జీవితాన్ని అసంతృప్తిగా కొనసాగిస్తున్నారని అంటున్నారు.

అంగ స్తంభన సమస్యకు మధుమేహం, ఒత్తిడి, మద్యపానం, స్మోకింగ్, బీపీ, కొన్ని మెడిసన్స్ ప్రభావం ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

చాలా మంది మగవాళ్లు అంగస్తంభన సమస్య నుంచి బయటపడేందుకు వయగ్రా ట్యాబ్లెట్స్ వాడుతున్నారు. భవిష్యత్ లో వీటి వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి.

 మన ఇండ్లల్లో వాడే ఆహారపదార్థాలు, పండ్లు, కూరగాలతో వయగ్రాను మించి పవర్ ఫుల్ పొందవొచ్చని నిపుణులు అంటున్నారు.

బాదం పప్పు లైంగిక శక్తిని పెంచుతుంది. బాదంలో ఉండే జింక్, ఒమేగా- 3, ఫ్యాట్ యాసిడ్స్ అంతస్తంభన సమస్యలు దూరం చేస్తాయి

బాదం పప్పు లైంగిక శక్తిని పెంచుతుంది. బాదంలో ఉండే జింక్, ఒమేగా- 3, ఫ్యాట్ యాసిడ్స్ అంతస్తంభన సమస్యలు దూరం చేస్తాయి

 అల్లం వెల్లుల్లిలో తినడం ద్వారా రక్త ప్రసరణ పెరుగుతుంది. అంగస్తంభన సమస్యకు చెక్ పెడుతుంది.

కొబ్బరి నీరు శరీరానికి అన్ని రకాల ఎనర్జీ ఇస్తుంది. రక్త ప్రసరన బాగా జరిగి అంగస్తంభన ఇబ్బందులను తొలగిస్తుంది.

మునగ ఆకు, కాయలు తీనడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.ఇందులో సిట్రిక్లైన్ అమైనో ఆమ్లం అంతస్తంభనకు దోహదపడతాయి. సె*క్స్ ని ప్రేరేపిస్తుంది.

దానిమ్మ పండ్లు, జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది  అంగస్తంభన కు దివ్య ఔషదంగా పని చేస్తుంది.

అవకడో లో ఉండే ఫోలిక్ యాసిడ్, ఫ్యాటీ యాసిడ్స్, పొటాషియం, విటమిన్-ఇ.. పురుషుల్లో హార్మోన్ల ఉత్పత్తి పెంచి మంచి మూడ్ తెప్పిస్తుంది.

గుమ్మడికాయ గింజల్లో జింక్, కాల్షియం, పొటాషియం, పాస్పరస్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. ఇది  అంగస్తంభన బాగా సహకరిస్తాయి.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం