ఇవి తింటే శృOగారంలో మీరే మన్మధులు!

నేటి సమాజంలో పని ఒత్తిడి.. ఇతర టెన్షన్స్ తో శృOగార వ్యామోహం తగ్గుతుందని నిపుణులు అంటున్నారు

యుక్త వయసులోనే స్పెర్మ కౌంట్ దారుణంగా పడిపోతుంది. ఫలితంగా సంతానలేమి సమస్య పెరుగుతుంది

కలుషిత ఆహారం, మద్యం, మత్తు పదార్థాల వ్యసనాల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తి లైంగిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఆహారాన్ని తీసుకోవడం వల్ల సె*క్స్  సమస్యలకు చెక్ పెట్టవొచ్చని నిపుణులు అంటున్నారు.

ప్రతిరోజూ ఏదో విధంగా ఉల్లిపా తినడం వల్ల బ్లడ్ వాల్యూమ్ పెరగడం వల్ల అంతస్తంభన సమస్యలు నివారించుకోవచ్చు.

హెర్బ్ పాస్తాలో అధిక మొత్తంలో కార్బో హైడ్రైట్స్ ఉన్నాయి. ఇవి లైంగిక పటుత్వాన్ని పెంచుతాయి.

 హెర్బ్స్ నట్ గమ్(జాజికాయ), కెయేనె పెప్పర్ (ఎండు మిర్చి) కలిపి తింటే అంగస్తంభన బాగుంటుంది.

 కోల్డ్ వాటర్ లో ఉండే ఫిష్ లో ఒమేగా 3 ప్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. 

చెర్రీస్ లో ఉండే యాంథోసైన్సిన్స్ పురుషాంగానికి రక్తం సరఫరా చేయడంలో సహాపడుతుంది.. దీంతో అంగస్తంభన సమస్యలు దూరమవుతాయి.

కుంకుమ పువ్వు మీ శరీరాన్ని సున్నితంగా ఉంచుతుంది.ఇది కామోద్దీపణకు సహకరిస్తుంది. స్త్రీ, పురుషులిద్దరిలో లైంగిక సామర్థ్యం పెంచుతుంది.  

స్ట్రాబెర్రీస్ లో విటమిన్ సీ పుష్కలంగా ఉంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ సె*క్స్ లైఫ్ ని అద్భుతంగా ఉంచుతుంది.

రెడ్ వైన్ లో కావాల్సిన పోషకాలు ఉంటాయి. ఒత్తిడి తగ్గించడమే కాదు. ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగడం వ్ల సె*క్స్ సామర్థ్యం పెరుతుగుంది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం