ఇవి తింటే సె*క్స్ లో మీరు కింగే.. వయాగ్రా ఏం పనికిరాదు!
పురుషుల్లో అంగస్తంభన అనేది పెద్ద లైంగిక సమస్య. ఇది ఎంతోమంది పురుషులను పట్టి వేధిస్తున్న సమస్య
40 శాతం మంది పురుషులు లైంగిక సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.
చాలా వరకు 40 ఏళ్ల పై బడిన మగవారికి ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెన్నుముఖ, తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలు, అధిక బరువు, గుండె సమస్యలు డయాబెటీస్ లైంగిక సమస్యలకు ముఖ్య కారణం
లైంగిక సమస్యలు దూరం చేసుకోవడానికి చాలామంది పురుషులు వయగ్రాను నమ్మకోవాల్సి వస్తుంది.
మన ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ఎలాటి వయగ్రా అవసరం లేదని నిపుణులు అంటున్నారు.
దానిమ్మ లైంగిక శక్తిని బాగా పెంచుతుంది.. ఎక్కువ సేపు శృ0గారంలో పాల్గొనడానికి ప్రేరేపిస్తుంది. వయగ్రాతో పనే ఉండుదు
మంచి శృంగారానికి శరీర0లో విటమిన్స్, మినరల్స్ ఎంతో అవసరం అని నిపుణులు అంటున్నారు.
జింక్ ఎలిమెంట్స్ అధికంగా ఉండే మాంసం, కాజు, పిస్తా వంటికి మోతాదులో తీసుకోవాలి.
శరీర0లో ఉండే టెస్టోస్టిరాన్ బట్టి కండరాలు బలంగా ఉంటాయి.. ఇందుకు జింక్ ఎంతో సహకరిస్తుంది.
జింక్ వల్ల ఎక్కువ సేపు అంగం స్తంభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
శరీర0లో వుండే ప్రొస్టేట్ ఇన్ ఫెక్షన్స్ వల్ల అంగస్తంభన, సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుంది. సోయా, క్యాబేజ్ రాగులు తింటే ఈ సమస్యకు చెక్ పెట్టవొచ్చు
గమనిక :
ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం