ఇవి తింటే శృOగారంలో మీరు రారాజులే!

Off-white Banner

ఈ మద్య కాలంలో చాలా మంది శృOగార సమస్యలు బయటికి చెప్పుకోలేక లోలోపల ఎంతో బాధపడుతున్నారు.

Off-white Banner

లైOగిక సమస్యల కారణంగా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. వేలకు వేలు డబ్బు ఖర్చు చేస్తున్నారు.

Off-white Banner

శృOగార సమస్యకు ముఖ్య కారణం అంగస్తంభన. దీని వల్ల సంసారంలో సమస్యలు తలెత్తి మానసిక ఇబ్బందులు పడుతున్నారు.

Off-white Banner

మనం తినే ఆహారంలో కొన్ని మార్పుల ద్వారా శృOగార సమస్యలు దూరం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు

Off-white Banner

పాల కూర ఇది శృOగార సమస్యలు దూరం చేయడంలో నెంబర్ వన్. ఇందులో ఫోలిక్ యాసిడ్ పురుషుల్లలో వీర్యాభివృద్ది చేస్తుంది.. అంగస్తంభన సమస్య తీరుస్తుంది.

Off-white Banner

 ఏలకులు రొమాంటిక్ మసాలా అని అంటారు. ఇవి కామోద్దీపన లక్షణాలు కలిగి ఉంటుంది. 

Off-white Banner

ఏలకులు తింటే లైంగిక కోరికలు పెరుగుతాయి.. శరీరంలోని రక్త ప్రసరన వేగంగా జరిగి అంగస్తంభన కలిగేలా చూస్తుంది.

Off-white Banner

తేనె ఇది వేల కొద్ది పువ్వుల ఉత్పత్తి. లైంగిక కోరిక పెంచడంలో బాగా పనిచేస్తుంది. స్త్రీ, పురుషుల్లో లైంగిక కోరికలు పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

Off-white Banner

 అంజీర్ పండ్లు ఇవి తింటే పురుషుల్లో లైంగిక పటుత్వం బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

Off-white Banner

అరటిపండ్ల లో విటమిన్ ఏ, బి, సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే బ్రొమెలైన్ అనే ఎంజైమ్, పురుషుల్లో లైంగిక హర్మాన్  అయిన టెస్టోస్టెరాన్ స్తాయిని పెంచుతుంది.

Off-white Banner

 గుమ్మడి గింజలు ఇందులో ప్రత్యేక విటమిన్స్ లైంగిక శక్తిని పెంచడంలో ఉపయోగపడతాయి.

Off-white Banner

మనం సాధారణంగా తినే గుడ్డులో కూడా అంగస్తంభన సమస్యలు దూరం చేసే విటమిన్లు, అమైనో ఆమ్లాలు ఉన్నాయి.

Off-white Banner

అంగస్తంభన బాగా ఉండాలన్నా, లైంగిక పటుత్వం పెరగాలన్నా డైట్ లో బాదం, జీడిపప్పు, అక్రోట్స్ తప్పకుండా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం