ఇవి తింటే..  శృOగారంలో మీరే కింగ్..!

Thick Brush Stroke

శృOగారంలో పార్ట్ నర్ ని సంతృప్తి పరిచేందుకు కొంతమంది స్ట్రెరాయిడ్స్, వయగ్రాలు వాడుతుంటారు.

Thick Brush Stroke

కొన్ని ఆహార నియమాలు.. ఆహార పదార్ధాలు పాటిస్తే స్ట్రెరాయిడ్స్, వయగ్రాలు పనే ఉండదంటున్నారు నిపుణులు

Thick Brush Stroke

దానిమ్మ లైంగిక శక్తిని బాగా పెంచుతుంది. ఎక్కువ సమయం శృOగారంలో పాల్గొనేలా పనిచేస్తుంది.

Thick Brush Stroke

డార్క్ చాక్లేట్స్, డార్క్ గ్రేప్స్ లో ఉండే యాంటీ - ఆక్సిడెంట్స్ ఉత్తేజంగా ఉంచుతాయి.

Thick Brush Stroke

డార్క్ చాక్లెట్స్, డార్క్ గ్రేప్స్‌ యాంటీ-ఆక్సిడెంట్స్ శరీరంలోని రక్తాన్ని సైతం చిక్కబడకుండా చేస్తాయి.. ఫలితంగా శృOగారంలో బాగా ఎంజ్ చేస్తారు.

Thick Brush Stroke

వాల్ నట్స్ లో అధిక మోదాదులో ఉండే అర్జినైన్ అంగం ఎక్కువ సేపు స్థంభింపజేస్తుంది.

Thick Brush Stroke

యాంటీ - ఆక్సిడెంట్స్ అధిక మోతాదులో ఉండే పండ్లు, కూరగాయలు తీసుకుంటే మంచిది

Thick Brush Stroke

అరటి పండులో విటమిన్, పొటాషియం శరీరంలోసె*క్స్ హార్మోన్ ఉత్పత్తి పెంచుతుంది. ఈ పండులో ఉండే  టెస్టోస్టెరాయిన్ శరీరానికి శక్తినిస్తుంది.

Thick Brush Stroke

మేడి పండులో విటమిన్ ఎ, బి1,బి2, కాల్షియం, మాంగనీస్ ఉంటాయి. ఇది లైంగక బలహీనతను తొలగిస్తుంది.

Thick Brush Stroke

ఎరుపు మిరపకాయ్.. ఇది కామోద్దీపన ఆహారంగా ఉంటుంది. ఇందులో "క్యాప్సైసిన్" ఉంటుంది.. ఇది శృOగార సమయంలో కోరికలను పెంచుతుంది.

Thick Brush Stroke

ఆస్పరాగస్ లో పొటాషియం, విటమిన్ బి6, విటమిన్ ఎ, సి, థయామిన్ ఉంటడటం వల్ల మూత్ర వ్యవస్థలో రక్త ప్రసరన పెంచి శృOగార కోరికలు కలుగుతాయి.

Thick Brush Stroke

దానిమ్మ రసం తాగినా శృOగార కోరికలు కలుగుతాయి.. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవు.

Thick Brush Stroke

అవకాడో పండు స్త్రీ, పురుషులకు ఇది శృంగార వాంఛలను కలిగించేలా చేస్తుంది.

Thick Brush Stroke

లైంగిక సామర్థ్యం మనం తిసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Thick Brush Stroke

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం