Thick Brush Stroke

ఈ పండ్లు తింటే..శృOగారOలో మీకు మీరే తోపు!

Thick Brush Stroke

ఈ మధ్య కాంలో పురుషుల్లో లైంగిక కోరికలు తగ్గిపోతున్నాయి.. దీనికి అనేక కారణాలు ఉన్నాయి

Thick Brush Stroke

ఆహార పదార్థాలు, జీవన శైలి, పని ఒత్తిడి, అనారోగ్య సమస్యలు.. ఇలా అనేకం

Thick Brush Stroke

లైంగిక కోరికలు పెంచడంలో పండ్లు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అంటున్నారు.

Thick Brush Stroke

ప్రతిరోజ ఏదో ఒకటీ రెండు రకాల పండ్లు తింటే లైసంగిక సామర్థ్యం పెరుగుతుందని అంటున్నారు.

Thick Brush Stroke

 పుచ్చకాలో ఎల్ సీ ట్రైన్ అధికంగా ఉండటం వల్ల అంగస్తంభన పనితీరు మెరుగుపరుస్తుంది

Thick Brush Stroke

 అరటి పండులో అధిక పొటాషియం ఉండటం వల్ల లైంగిక శక్తికి బాగా తోడ్పపడుతుంది.

Thick Brush Stroke

 బెర్రీలో యాంటీ ఆక్సిడెంట్లు లైంగిక అవయవాలను రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తాయి.. దీని వల్ల అంగస్తంభన సమస్యలు ఉండవు.

Thick Brush Stroke

అత్తి పండ్లలో మెగ్నీషియం, మ్యాంగనీస్, జింక్, ఐరన్, పాస్పరస్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇది శరీరానికి ఎంతో శక్తినిస్తుంది.

Thick Brush Stroke

అత్తి పండ్లు శృOగారOలో పాల్గొనేవారికి నూతన ఉత్తేజాన్ని ఇస్తాయి.

Thick Brush Stroke

- ఈ పండ్లను నేరుగా కానీ.. బాదం, ఖర్జూరం వంటి పండ్లతో కాని తింటే.. లైంగిక అవయవాలకు రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తాయి.

Thick Brush Stroke

- అవకాడో, దానిమ్మ, ఖర్జూరం ఇలా కొన్ని పండ్లు తినడం వల్ల లైంగిక సామర్థ్యం బాగుంటుంది.

Thick Brush Stroke

మిరపకాయ తినడం వల్ల రక్తనాళాలు విస్తరిస్తాయి. పురుషాంగానికి రక్తం సరఫరా పెరిగి అంగస్తంభన కలిగేలా చేస్తుంది

  గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం