ఈ పండ్లను తింటే శృ0గారంలో మీరే మహరాజులు!

ఇటీవల మారుతున్న జీవనశైలి, విపరీమైన ఒత్తిడి, ఆహారపు అలవాట్ల వల్ల పురుషుల్లో సె*క్స్ సామర్థ్యం తగ్గతుందని నిపుణులు చెబుతున్నారు.

లైంగిక సామర్థ్యం తగ్గడం వల్ల సంతాన లేమి సమస్యలు తలెత్తుతున్నాయి.

పురుషల్లో లైంగిక సామర్థ్యం పెంచడానికి పండ్లు, కూరగాయలు ఇతర ఆహార నియమాలు ఎంతో ఉపకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రతిరోజూ ఒకటి రెండు పండ్లు తినేవారికి సె*క్స్ సామర్థ్యం పెరుగుతుందని అంటున్నారు నిపుణులు.

శృOగార సామర్థ్యాన్ని పెంచుకోవాలి అనుకునేవారు పుచ్చకాయ తింటే మంచిది. ఇందులో ఎల్ సిట్రైన్ అధికంగా ఉంటుంది. సెక్స్ సామర్థ్యం పెంచుతుంది.

అరటి పండ్లు లైంగిక సామర్థ్యం పెంచుతుంది.ఇందులో పొటాషియం  పురుషుల్లో అంగస్తంభన కలిగేలా చేస్తుంది.

బ్లాక్ ద్రాక్షా పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల లైంగిక అవయవాలకు రక్త ప్రసరణ బాగా జరిగి సె*క్స్ సామర్థ్యం పెరుగుతుందంటున్నారు.

అంజీర పండ్లు ఇవి పురుషుల్లో నూతన ఉత్సాహం ఇస్తాయి.. అంగస్తంభనకు బాగా పనిచేస్తుందని అంటున్నారు.

అంజీర పండ్లు, ఖజ్జూరం కలిపి తింటే శృOగారంలో మీకు అడ్డే ఉండదని అంటున్నారు.

దానిమ్మ, అవకాడో తినడం వల్ల లైంగిక శక్తి గణనీయంగా పెరిగుతుంది.. సె*క్స్ లో చాలా సేపు ఎంజాయ్ చేస్తారని అంటున్నారు.

ప్రతి రోజు క్రమ పద్దతితో ఆహారం తో పాటు పండ్లు తీసుకుంటే కొద్ది రోజుల్లోనే ఎంతో మార్పు వస్తుంది.. మీరు శృOగారంలో రారాజులు కావొచ్చు అంటున్నారు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం