ఈ 5 డ్రై ఫ్రూట్స్ ను నానబెట్టి తింటే క్యాన్సర్ సహా ప్రమాదకర వ్యాధులకు చెక్!

iDreampost.Com

మంచి డైట్ ను ఫాలో అవ్వాలని అనుకునేవారికి డ్రై ఫ్రూట్స్ తప్పకుండా తీసుకోమని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.

iDreampost.Com

సీజన్ తో సంబంధం లేకుండా ఆరోగ్య స్పృహ ఉన్నవారు తరచూ వీటిని తినొచ్చని సూచిస్తున్నారు. ముఖ్యంగా నానబెట్టి తినాల్సిన 5 డ్రై ఫ్రూట్స్ గురించి చెబుతున్నారు.

iDreampost.Com

వీటి వల్ల క్యాన్సర్ సహా ఎన్నో ప్రమాదకర వ్యాధులను తరిమికొట్టొచ్చని అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

iDreampost.Com

ఐదు రకాల డ్రైఫ్రూట్స్ లో మొదటగా చెప్పుకోవాల్సింది బాదం గురించి. వీటిని రాత్రి నానబెట్టి ఉదయాన్నే తినాలి. ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి.

iDreampost.Com

బాదంలో ఐరన్, ఫ్యాటీ యాసిడ్స్, ఫోలేట్, విటమిన్ బీ12, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని ఒమేగా 3, ఫ్యాటీ యాసిడ్స్ బ్రెయిన్ హెల్త్ కు మంచిది.

iDreampost.Com

తప్పక తినాల్సిన డ్రై ఫ్రూట్స్ లో మరొకటి ఫిగ్స్ (అత్తిపండ్లు). ఇవి తినడానికి ఎంతో రుచిగా ఉంటాయి. ఐస్ క్రీమ్స్, స్వీట్స్ లో వీటిని వినియోగిస్తారు.

iDreampost.Com

ఫిగ్స్ తినడం వల్ల గర్భిణులకు మేలు జరుగుతుందని.. ప్రెగ్నెన్సీ టైమ్ లో వచ్చే మలబద్ధకం దూరమవుతుందని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.

iDreampost.Com

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఇంకో డ్రై ఫ్రూట్ గా జీడిపప్పును చెప్పొచ్చు. వీటిలో ఉండే హెల్తీ ఫ్యాట్స్ గుండె ఆరోగ్యానికి మంచిది.

iDreampost.Com

జీడిపప్పులో కొలెస్ట్రాల్ ఉండదు. బరువు తగ్గేందుకు ఇది ఇతోధికంగా సాయపడుతుంది.

iDreampost.Com

ఎండుద్రాక్షను కూడా నానబెట్టి తీసుకోవడం మంచిది. వీటిని తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. పీరియడ్స్ పెయిన్ లాంటివి తగ్గుముఖం పడతాయి.

iDreampost.Com

 ఫ్రీ రాడికల్ డ్యామేజ్, కంటి శుక్లాల సమస్యను దూరం చేయడంలో నల్లద్రాక్ష ఉపయోగపడుతుంది. ఇందులోని ఫైబర్ జీర్ణ సమస్యల్ని దూరం చేస్తుంది.

iDreampost.Com

నానబెట్టి తీసుకోవాల్సిన  డ్రై ఫ్రూట్స్ లో ఆఖరుగా వాల్ నట్స్ గురించి చెప్పుకోవాలి. వీటిని తినడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.  

iDreampost.Com

పిల్లలకు చదివినవి గుర్తుండాలంటే వాల్ నట్స్ తినడం అలవాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా వీటిని తింటే మంచిదని అంటున్నారు.

iDreampost.Com

 అల్జీమర్స్ లాంటి సమస్యలను తరిమికొట్టడానికి వాల్ నట్స్ ఉపయోగపడతాయి.

iDreampost.Com

పై డ్రై ఫ్రూట్స్ ను తీసుకుంటే ఇమ్యూనిటీ పెరగడంతో పాటు క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులతో పోరాడే సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.

iDreampost.Com