4 నట్స్ తింటే ఇట్టే బరువు తగ్గిపోవచ్చు..

iDreampost.Com

నట్స్ తినడం వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే.

iDreampost.Com

వీటిలో ఫైబర్ , హెల్దీ ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ లాంటి చాలా ఉంటాయి.

iDreampost.Com

అయితే వీటి వాలా సునాయాసంగా బరువు కూడా తగ్గొచ్చని తెలుసా!

iDreampost.Com

అలా బరువు తగ్గడానికి ఉపయోగపడే నట్స్ ఏంటో  తెలుసుకుందాం.

iDreampost.Com

పిస్తా: పిస్తాలో ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ అధికంగా లభిస్తుంది.  పైగా వీటిని తినడం వలన కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది.

iDreampost.Com

పిస్తా: దీనితో  ఇంకేమి తినే ఛాన్స్ ఉండదు కాబట్టి.. ఈజీగా బరువు తగ్గుతారు.

iDreampost.Com

పిస్తా: అంతే కాకుండా పిస్తా వలన గట్ లో  హెల్దీ బ్యాక్టీరియా పెరగడం వలన గట్ హెల్త్ బావుంటుంది.

iDreampost.Com

పిస్తా: ఇక పిస్తా పప్పులో  ఐరన్, కాల్షియం, విటమిన్స్ ఎ,సీలు కూడా లభిస్తాయి.

iDreampost.Com

పల్లీలు: వీటిలో కూడా ఐరన్, కాల్షియం, విటమిన్ ఎ, సీ లు అధికంగా ఉంటాయి. 

iDreampost.Com

పల్లీలు: పైగా పల్లెలలో మెటబాలిజం పెంచే గుణాలు ఎక్కువగా ఉండడంతో.. జీర్ణ సమస్యలు దూరమవుతాయి.

iDreampost.Com

పల్లీలు: దానివలన  బరువు తగ్గే అవకాశాలు  ఎక్కువగా ఉంటాయి. పైగా క్రేవింగ్స్ తగ్గి జంక్ ఫుడ్ తినాలని అనిపించదు.

iDreampost.Com

హాజెల్ నట్స్ : ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. దీనితో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

iDreampost.Com

హాజెల్ నట్స్ : హాజెల్ నట్స్ తో   ఐరన్, కాల్షియం, ఫొలేట్, విటమిన్ బి6, బి1, ఈ విటమిన్స్‌లు లభిస్తాయి.

iDreampost.Com

బ్రెజిల్ నట్స్‌ : దీనిలో హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అసలు జంక్ ఫుడ్ తినాలని అనిపించదు.

iDreampost.Com

బ్రెజిల్ నట్స్‌ : పైగా ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది.

iDreampost.Com

బ్రెజిల్ నట్స్‌ : ఇక వీటితో పాటు  ఈ నట్స్ లో ఐరన్, కాల్షియం కంటెంట్ కూడా అధికంగా లభిస్తుంది.

iDreampost.Com

బ్రెజిల్ నట్స్‌ : కాబట్టి ఈ నట్స్ ను మీ డైట్ లో యాడ్ చేసుకోవడం వలన ఈజీ గా బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం