Thick Brush Stroke

ఈ 2 పప్పులు తింటే.. ఒంట్లో కొవ్వు  వెన్నలా కరిగిపోతుంది

Tooltip

ఈ కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య.. బరువు పెరగడం.

Tooltip

పెరిగినంత ఈజీ కాదు వెయిట్ లాస్ అవ్వడం.

Tooltip

అధిక బరువును తగ్గించుకోవడానికి చాలా శ్రమ పడాల్సి వస్తుంది.

Tooltip

చాలా మంది బరువు తగ్గడం కోసం డైటింగ్ తో పాటు.. జిమ్ముల్లో గంటల తరబడి చెమటలు చిందిస్తారు.

Tooltip

కానీ కష్టపడకుండానే సులువుగా బరువు తగ్గొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Tooltip

బరువు తగ్గాలనుకునే వారు ఎక్సర్సైజ్ తో పాటు.. ఈ కింది డైట్ ఫాలో అయితే చాలు అంటున్నారు.

Tooltip

మంచి ఆరోగ్యం కోసం శరీరానికి ప్రొటీన్ చాలా అవసరం.

Tooltip

అందుకోసం చాలా మంది మాంసాహారాన్ని ఎంచుకుంటారు.

Tooltip

కానీ జంతు ప్రోటీన్ కంటే కూరగాయల్లో ఉండే ప్రొటీన్ ఎంతో మంచిది అంటున్నారు

Tooltip

ఆరోగ్య నిపుణుల ప్రకారం మాంసంలో కన్నా పప్పుల్లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది.

Tooltip

నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. అధిక ప్రోటీన్ కలిగిన పప్పులు బరువు తగ్గడంలో సాయం చేస్తాయంట.

Tooltip

పప్పులో ప్రొటీన్లు అధికంగా ఉండటమే కాకుండా ఫైబర్, విటమిన్లు, మినరల్స్ కూడా ఉంటాయి.

Tooltip

వీటిల్లో రెండు రకాల పప్పులను మన ఆహారంలో చేర్చుకుంటే.. బరువు త్వరగా తగ్గుతారంటున్నారు నిపుణులు.

Tooltip

వీటిల్లో పెసర పప్పు ముఖ్యమైంది. దీనిలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి.

Tooltip

దీనిలో కొవ్వు శాతం తక్కువగానూ, పీచుపదార్థాలు ఎక్కువగానూ ఉండటం వల్ల బరువు అదుపులో ఉంటుంది.

Tooltip

అలాగే బరువు తగ్గించే మరో పప్పు కంది పప్పు.

Tooltip

ఈ పప్పులో ప్రొటీన్‌తో పాటు ఫైబర్, ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్ బి, విటమిన్ సి కూడా ఉంటాయి.

Tooltip

ఈ రెండు పప్పులన ఆహారంలో భాగం చేసుకుంటే.. సులభంగా బరువు తగ్గవచ్చు అంటున్నారు నిపుణులు.

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం