రోజూ మొలకెత్తిన గింజలు తింటే.. అందం, ఆరోగ్యం మీ వెంటే..

iDreampost.Com

మేలైన ఆరోగ్యం కోసం పౌష్టికాహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు.

iDreampost.Com

పాలు, పండ్లు, ఆకు కూరలు, మొలకెత్తిన గింజలను ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.

iDreampost.Com

రోజూ గుప్పెడు మొలకెత్తిన గింజలు తింటే అందం, ఆరోగ్యం మీ వెంటే ఉంటుందంటున్నారు నిపుణులు.

iDreampost.Com

పెసలు, శనిగలు, నువ్వులు, పొద్దు తిరుగుడు గింజలను మొలకెత్తించి తింటే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

iDreampost.Com

రోజూ ఉదయం అల్పాహారంగా మొలకలను తినొచ్చు.

iDreampost.Com

మొలకెత్తిన గింజల్లో వివిధ రకాల విటమిన్లతో పాటు ఇనుము, రాగి, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి.

iDreampost.Com

ఇవి తినడం ద్వారా శరీరంలో ఎర్ర రక్త కణాలు గణనీయంగా పెరుగుతాయి.

iDreampost.Com

మొలకలను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా మలబద్ధకం, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలను నివారించవచ్చు.

iDreampost.Com

మొలకలు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలతో నిండి ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

iDreampost.Com

మొలకలు తినడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది.

iDreampost.Com

మొలకలు జుట్టుకు, చర్మానికి సంబంధించి అనేక ప్రయోజనాలను అందిస్తాయి.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం